Telugu desam party: ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిలో ఏదైనా మార్పు వచ్చిందా..? టీడీపీ నేతలు చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఎందుకు జరుగుతుంది..? చంద్రబాబు గతంలో ప్రభుత్వాధినేతగా ఉండగా ఇలా లేరే అని ఆయన సన్నిహిత వర్గాలే ఎందుకు అనుకుంటున్నాయి..? చంద్రబాబుకు తమకు గ్యాప్ తేవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఎందుకు గుసగుసలు పెట్టుకుంటున్నట్లు..? సీఎం పేషీతో తమకు పెద్ద పేచీ వచ్చి పడిందని తెలుగు తమ్ముళ్లు ఎందుకు అనుకుంటున్నట్లు..?
Koneti adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రొమాన్స్ వీడియో ఘటనపై... టీడీపీ పార్టీ సీరియస్ అయ్యింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Ap assembly election results 2024: ఏపీలో ప్రజలు నారా లోకేష్ కు సంచలన విజయం ను కట్టబెట్టారు. మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ సంచలన విజయంను నమోదు చేసినట్లైంది. ఈ రికార్డు వైఎసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు చెప్పుకొవచ్చు.
Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
Kakinada MLA Sensational Comments: కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమంలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తేనే ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయని.. లేదంటే ఆపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Chandrababu Naidu Ring: సాదా సీదాగా ఉండే చంద్రబాబు నాయుడు తాజాగా తన వేలుకు ఉంగరంతో కనిపించారు. అయితే బాబు వేలుకు ఉంగరం ధరించడం టీడీపీ కార్యకర్తల్లో అసక్తిగా మారింది.
Chintamaneni Prabhakar: కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్.. పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అనంతరం పురం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత గురునాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే గురునాథ్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ ఆయన చేరికన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ప్రభాకర్ చౌదరీతో చంద్రబాబు స్వయం మాట్లాడి బుజ్జగించినట్లు తెలిసింది. ప్రభాకర్ చౌదరీ నాయకత్వంలో నే పనిచేయాల్సి ఉంటుందని ఆయన చంద్రబాబు భరోసా ఇచ్చారట.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలహీనం చేసే వ్యూహంలో భాగంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగిస్తోంది. జగన్ పార్టీ బలంగా ఉన్న రాయలసీమ ప్రాంతంపై టీడీపీ ప్రధానంగా దృష్టిసారించింది. రెడ్డి సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ ముందుకు కదులుతోంది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఇప్పటికే రాయలసీమకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయంలో ఆదినారాయణరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు తెలిసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.