Telangana Rain Alert: తెలంగాణలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో కుండపోత వానలు కంటిన్యూ అవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో ఈ ఉదయం కేవలం రెండు గంటల్లోనే 78 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం కుండపోతగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రెండు, మూడు గంటల్లోనే 100 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానలతో జిల్లాలోని వాగులు, వంకలు పొగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి.
Telangana Rain ALERT: తెలంగాణపై వరుణ ప్రతాపం తగ్గడం లేదు. వరుసగా నాలుగోరోజు కుండపోత వానలు కురిశాయి. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాపై పంజా విసరగా.. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది
HYDERABAD RED ALERT: తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కుంభవృష్ఠి కురుస్తోంది. రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్డ్ జారీ చేసింది. తాజాగా హైదరాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది ఐఎండీ. దీంతో నగర అధికారులు అప్రమత్తమయ్యారు.
Telangana Floods:మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఊహించని స్థాయిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్ మినహా మిగితా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు అధికారులు.
Rains and floods in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. అందులో 11 మంది హైదరాబాద్ పరిధిలోని వారేనని అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వివరించారు. భారీ వర్షాలు, వరదపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.