Telangana BJP Leadership Meet To Narendra Modi: తెలంగాణ బీజేపీ నాయకత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో బుధవారం ఢిల్లీలో ప్రధాని సమావేశమై నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్ర నాయకత్వం కొత్త ఉత్సాహంతో హైదరాబాద్ చేరుకుంది.
Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నెలతో యేడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి కబురు చెప్పింది.
Telangana Liquor Sales:దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. రాష్ట్రంలో 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యికిపైగా బార్లు, క్లబ్లు, పబ్లు ఉన్నాయి. దసరాకు మందు భారీగా అమ్ముడుపోతుందని ముందే ఊహించిన వ్యాపారులు పెద్ద మొత్తంలో స్టాక్ నిల్వ చేసుకున్నారు. అంతేకాదు 11 రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగాయి.
Telangana Praja Palana Dinotsavam: నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అదే రోజు కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుండడం విశేషం.
Telangana ias transfers: తెలంగాణ ప్రభుత్వం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది.
Liquor and Wines: తెలంగాణ సర్కారు మందుబాబులకు బిగ్ ఇవ్వనుంది. ఈ క్రమంలో అన్నిరకాల బ్రాండ్లపై రేట్లుపెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Southwest Monsoon Enters To Telangana State: తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
TS Graduate MLC Polling 2024: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 న సోమవారం జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో పరిధిలో అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
TS District Bifurcation: తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనున్నట్లు రాజకీయాల్లో చర్చజరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్తను ఆంగ్లపత్రిక ప్రచురించడంతో మరోసారి జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చింది.
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలీగానే కొంతమంది గర్భంలోనే చిదిమేస్తుంటే.. కొంత మంది ఆడ పిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పుట్టబోయేది అమ్మాయి అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వరంగల్ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
మొన్నటి వరకి అకాల వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఉపశమనం పొందినప్పటికీ.. వారం నుండి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు గతంలో ఎప్పుడు లేని విధంగా మండి పోతున్నాయి. ఉదయం 10 దాటిన తరువాత బయటకి రావటానికి భయపడే పరిస్థితి. దీని కారణంగా మెట్రో స్టేషన్ లలో రద్దీ పెరిగిపోయింది.
బడిలో గన్ ఫైరింగ్స్, కత్తితో దాడులు దాదాపు అమెరికాలో జరిగాయని వింటూ ఉంటాము. కానీ 9వ తరగతి విద్యార్థి మరొక విద్యార్థి పై దాడి చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. ఆ వివరాలు..
Kanti Velugu: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం లేకుండా కంటి అద్దాలు అవసరమైన వారికి అందించి తిరిగి కంటి చూపు పొందేలా ఉపయోగపడింది. కంటిచూపు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు. పేదల కళ్లల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.