Gold Rate Today: హమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
Gold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నేడు శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold And Silver Rates Today: మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం భారీగా పెరిగిన వెండి ధర నేడు శుక్రవారం భారీగా తగ్గింది. వెండి బాటలోనే బంగారం సైతం స్వల్పంగా తగ్గింది. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం తగ్గిన బంగారం ధర..ఈ వారం భారీగా పెరుగుతోంది. 5 రోజుల్లోనే 2వేలకుపైగా పెరిగింది. దీంతో మరోసారి 80వేల మార్క్ దాటే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి తులం లక్ష దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనేపథ్యంలో నేడు నవంబర్ 23 శనివారం దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దా.
Today Gold Rate 29th September 2024: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి రేటు కూడా నేడు కిలో పై ధర రూ. 1000 వరకు తగ్గింది. అంతర్జాతీయ ధరలు తగ్గడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే నేడు సెప్టెంబర్ 29 హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Today Gold Price: దేశంలో బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. సెప్టెంబర్ 24 మంగళవారం దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
Today Gold And Silver Rates: దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. అయితే బంగారం ధరలు తగ్గే అవకాశం మాత్రం కనిపించడం లేదు. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర రూ. 40 నుంచి 50వేలు ఉన్నప్పుడే కొంటే బాగుండేదంటున్నారు. కాగా నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Price in Hyderabad : బంగారం ధరలు ఆగస్టు 6 మంగళవారం కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71000 దాటింది. శ్రావణమాసం కూడా ప్రారంభం కావడంతో పసిడి ప్రియులు జోరున షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today 23 April 2024: మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల కనిపిస్తుంది. గ్లోబల్ ట్రెండ్స్, పశ్చిమ ఏషియా టెన్షన్ వాతావరణం కారణంగా గోల్డ్ రేట్స్ తగ్గిపోయాయి.
Gold Rate Today 20 April 2024: ప్రతిరోజ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. బులియన్ మార్కెట్ ప్రభావం దేశంలోని గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయి. బంగారం అంటే ఇష్టం ఉండనివారు ఉండరు.
Gold Price Today 18 April 2024: బంగారం ధరలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరగడం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా పెళ్లిళ్లు, పేరంటాలకు ముఖ్యంగా బంగారాన్నే కోనుగోలు చేస్తారు. అయితే, ఈ సమయంలో బంగారం ధరలు ఆకాశన్ని అంటాయి.
Gold-Silver Price Fall: పుత్తిడి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.