Toll Plaza: ఆంధ్రప్రదేశ్లో టోల్ బాదుడు మొదలైంది. కొత్త నిబంధనలు వాహనదారుల జేబు గుల్ల చేస్తున్నాయి. హైవే ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. టోల్ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు టోల్ ప్లాజా దాటితే అన్ని సార్లు డబ్బులు కట్టాల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
No Fastags: టోల్గేట్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానం ప్రవేశపెడుతూ వస్తోంది. ఫాస్టాగ్ విధానం కంటే మెరుగైన, వేగవంతమైన మరో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
FASTag KYC| వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రప్రభుత్వం. ఫాస్టాగ్ కేవైసీ గడువు మరోసారి పెంచింది. భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది.
Toll Plaza Rules: జాతీయ రహదార్లపై టోల్ గేట్ ఛార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక టోల్ ప్లాజాల వద్ద కాస్సేపు నిరీక్షించినా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ గీత దాటితే..ఇక ఫ్రీ అంతే
NHAI Answered Frequently Asked Questions On FASTag for Users: ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ గురించి నెలకొన్న ముఖ్యమైన సందేహాలపై నేషనల్ హైవే అథారిటీ(NHAI) తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
How and Where to buy FASTag | భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1, 2017కు ముందు కన్నా వాహనాలకు ఫాస్టాగ్ పక్కా అని చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండం వల్ల చాలా ఇంధనం, ప్రయాణికుల సమయం వేస్ట్ అయ్యేది.
ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఒక దాన్ని వాహనం విండ్ షీల్డ్ పై అతికిస్తారు. 2021 జనవరి 1వ తేదీ నుంచి ఫోర్ వీలర్స్ లేదా ఎమ్ అండ్ ఎన్ కేటగిరీ వాహనాలకు ఫాస్టాగ్ ( FASTag ) తప్పనిసరిగా మారనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.