TS Group 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
TSPSC Group-2 exam: టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు నవంబరుకు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2కు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
Group-2 Exam: గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా చేయాలని ముఖ్యమంత్రి అధికారలను ఆదేశించారు.
TSPSC Group 1: గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీను ఆగస్టు 01న రిలీజ్ చేసింది.
Married Woman's Surname Change Issue: పెళ్లి అయిన యువతికి గ్రూప్ 4 పరీక్ష కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైన ఘటన శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్తా అభ్యర్థి కుటుంబసభ్యులు, అధికారుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. చివరకి ఏమైందంటే...
Group 4 Exam: మరికాసేపట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ కు వెళ్లే మందు అభ్యర్థులు కొన్ని సూచనలు గుర్తించుకోవాలి.
Group-1 Key: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థుల యెుక్క ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో ఉంచింది. జూలై 01 నుంచి 05 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది.
Telangana Group-4 Hall tickets will be available from Today: ఇవాల్టి నుంచి తెలంగాణ గ్రూప్-4 హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే నెల 01న గ్రూప్-4 పరీక్ష జరగనుంది. ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నాం ఒక పేపర్ ఉంటుంది. గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా 8,180 పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
Update on TSPSC Group-1 Key: ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక కీ ను వచ్చే వారం రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
Revanth Reddy Satires on Bellampalli MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రస్తావించేందుకు తనకే సిగ్గనిపిస్తోంది " అని అన్నారు. " దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడటానికి సిగ్గనిపిస్తోంటే.. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి వాళ్ల నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమనిపించడంలేదా ? " అని ప్రశ్నించారు.
Telangana Group1 Exams Result 2023: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల జారీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రూప్ 1 పరీక్షల కోసం దరఖాస్తు చేయకుండానే ఒక అభ్యర్థినికి హాల్ టికెట్ జారీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
TSPSC Group-1: జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి పావు గంట ముందే గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
TSPSC Paper Leakage Case News: టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్.. డీఏవో పరీక్ష రాసిన ముగ్గురు టాపర్లుగా నిలిచారని తేలింది.
Telangana Cabinet Meeting Decisions: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
Revanth Reddy : టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశారు. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియమాకాలు చేపడతామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు.
TSPSC: గ్రూప్-4 అభ్యర్థులు దరఖాస్తు చేసినప్పుడు అప్లికేషన్ లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు టీఎస్పీఎస్సీ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.