Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈనెలలో వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో శాఖల వారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన పోస్టులను విడతల వారీగా భర్తీ చేయనుంది
Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురూచూస్తూ ఏళ్ల తరబడి ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ తాజా నిర్ణయంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ జాతర పేరుతో ఊరిస్తూ మళ్లీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
Group 1 Application Editing Last Date Extended: గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది.
Group 1 Application Mistakes Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి దరఖాస్తులను ఆన్లైన్లో మరోసారి ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టిఎస్పీఎస్సి ఉత్తర్వులు జారీచేసింది.
Group Jobs: తెలంగాణ కొలువుల జాతర కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గుర్తించిన దాదావు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
Telangana Health dept Jobs 2022: ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైద్య ఆరోగ్య శాఖలో మొత్తంగా 12,755 పోస్టులు భర్తీ చేయనుండగా.. అందులో ముందుగా ఒక్క మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారానే 10,028 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
TSPSC Group-1 2022: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పోస్టులకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.
Telangana State Public Service Commission (TSPSC) has released the notification for recruitment to Group 1 services. Eligible and interested candidates can apply
Telangana Group 1 Notification 2022: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు.
Military College for Girls: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. అడ్మిషన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.
YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
B Janardhan Reddy Appointed As TSPSC Chariman: టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్)ను నియమించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. కమిషన్ సభ్యులను సైతం సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) తాత్కాలిక చైర్మన్‌గా డీ. కృష్ణారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
TRT Result 2020 | TSPSC టీచర్స్ రిక్రూర్మెంట్ టెస్ట్ (TRT) కింద నోటిఫై చేసిన 31,048 పోస్టుల నియామకాలలో మరో అడుగు పడింది. 325 పోస్టుల ఫలితాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం (అక్టోబరు 22న) విడుదల చేసింది.
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (AEO) ఉద్యోగాలను మెరిట్ ప్రాతిపదికనే నియమిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్టంలోని ఎస్టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.