Ugadi 2022: ఉగాది పండుగ వచ్చేస్తోంది. శనివారం తెలుగు ప్రజలంతా శుభకృత్నామ సంవత్సరాన్ని జరుపుకోనున్నారు. మరి ఈ సంవత్సరం ఎవరికి ఎలా ఉండనుంది? తెలుసుకుందాం!
On the occasion of Ugadi, the Telangana State Road Transport Corporation will allow free travel to individuals above 65 years of age on Saturday.
“This Ugadi, TSRTC offers free bus rides to senior citizens (65+) as a mark of respect towards your unending loyalty,” VC and MD, TSRTC, VC Sajjanar said.
Ugadi is one of the key Hindu festivals celebrated across the nation. The festival is celebrated in a few other nations as well. With the festival fast approaching, the Holy Shrine of Lord Shiva, the Srisailam Temple is gearing up for the festival celebrations. A big attendance of devotees is expected at the festival on the occasion
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌళిక సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో ఈ అంశానికి ఆమోదం తెలిపారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు తెలుగు సంవత్సరాదికి ప్రారంభం కానున్నాయి. జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
నేడు ఉగాది పండుగ. అంటే తెలుగు సంవత్సరాది. ఉగాది అంటే గుర్తకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి లాంటి అప్డేట్స్ను టాలీవుడ్ ప్రేక్షకులకు మూవీ యూనిట్స్ అందించాయి. ఆచార్య నుంచి అఖండ వరకు లేటెస్ట్ మూవీ పోస్టర్స్, అప్డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం.
Ugadi Prayers: తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
Ugadi Happy New Year: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.
How To Make Ugadi Pachadi : ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకం, పానీయం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి ఈ పర్వదినం నాడు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.