Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
Fact Check on AP New Districts: ఏపీ ప్రభుత్వం త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకోనుందా.. రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరగనుందా.. మొత్తం 30 జిల్లాల్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందనే వార్త వైరల్ అవుతోంది. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పౌరుల ఆధార్ కార్డులలో మార్పులకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం రాకుండా.. ప్రతి పౌరుని ఆధార్ కార్డులో కొత్త జిల్లాల పేర్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీని కలవనున్నారు.
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని ఇటు ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాభిష్టం మేరకు ముందుకు వెళ్తామని ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి.
Pawan Kalyan on AP New Districts: ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిన క్రమంలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
AP Zilla Parishads: ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తయింది. ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. మరి ఒక్కొక్క జిల్లా 2-3గా చీలిన నేపధ్యంలో జిల్లా పరిషత్‌ల సంగతేంటి, ప్రభుత్వం ఏం చెబుతోంది.
Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిపాలన నేటి నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జగన్ సర్కార్ తుది నోటిఫికేషన్లు జారీ చేయగా.. సోమవారం (ఏప్రిల్ 4) నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి.
Ap New District Names: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. జిల్లాల పునర్విభజనతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యక్తుల పేర్లతో ఎందుకు జిల్లాలు ఏర్పడ్డాయో తెలుసుకుందాం..
AP New Districts: అదేదో సినిమాలో హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తాననేది ఓ ఎన్నికల హామీ. కానీ ఇక్కడ అసాధ్యం సుసాధ్యమైంది. తీరప్రాంతం లేని రాయలసీమకు సముద్రం వచ్చేసింది. అదెలాగో చూద్దాం..
Ap New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల మేరకు స్వల్ప మార్పులతో గెజిట్ జారీ అయింది.
IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల్లో రేపటి నుంచి కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలు కొలువుదీరనున్నారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం నుంచి కొత్త జిల్లాలు ఆవిష్కృతం కానున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌళిక సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో ఈ అంశానికి ఆమోదం తెలిపారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ మరో 4-5 రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై పిటీషనర్ అభ్యంతరాలు, కారణాలు ఇలా ఉన్నాయి.
PIL filed against new districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. జిల్లాల విభజనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Kothapalli Subbarayudu slaps himself with slipper: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం నర్సాపురంలో హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.