Union Govt Releases Funds To Flood Hit States: ప్రకృతి విపత్తులతో అల్లాడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. భారీగా నష్టపోయిన రాష్ట్రాలకు అడ్వాన్స్ కిందట కొంత నిధులు విడుదల చేసింది.
Kerala as Keralam: దేశంలో పేర్ల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ నగరాల పేర్లు మారడం చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ రాష్ట్రమే పేరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య పేరు మార్పు వివాదం నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Nara Lokesh Security: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీతో పొత్తు అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP CID: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై ఆరోపణలు ఎక్కువే ఉన్నాయి. ఓ హైకోర్టు న్యాయవాది ఏకంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం, కేంద్ర హోంశాఖ స్పందించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా మరోసారి తెరపైకొచ్చింది. ప్రత్యేక హోదా సిద్దించే సూచనలు కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయమే దీనికి ఉదాహరణ అంటున్నారు.
Missionaries of Charity: నోబుల్ బహుమతి గ్రహీత, సెయింట్ మదర్ థెరిసా బ్యాంకు ఖాతాల స్థంభన రాజకీయరంగు పులుముకుంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసలు నిజమేంటనేది తెలుసుకుందాం.
Padma Awards: గణతంత్ర దినోత్సవం సమీపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే 2022 పద్మ అవార్డుల కోసం నామినేషన్లు, దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.
Disha Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రవేశపెట్టిన దిశ బిల్లులు త్వరలో హోం మంత్విత్వశాఖ ఆమోదం పొందనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Alert in Jammu: జమ్ము సైనిక స్థావరంపై జరిగిన ద్రోన్ దాడితో సర్వం అప్రమత్తమయ్యారు. జమ్ములో పటిష్టమైన చర్యల్ని తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ద్రోన్ నిరోధక వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు.
Covid19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ ఇప్పుడు పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల గుప్పెట్లో వెళ్లిపోయింది. భారత్ బయోటెక్ కంపెనీ సీఐఎస్ఎఫ్ రక్షణ కవచంలో వెళ్లిపోతోంది. ఎందుకీ ఏర్పాట్లు, ఏం జరిగింది..
Rajiv Gandhi Assassination case: దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో ఖైదీల విడుదల వ్యవహారం మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ కు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
పారామిలిటరీ బలగాలకు సంబందించిన ఆఫీసర్ల నియామకం కోసం యుపిఎస్సి పరీక్ష విధానాన్ని మార్చడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విలీనం చేయాలని అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.