Taliban Issue:ఆప్ఘన్లో తాలిబన్ల ప్రభుత్వంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎంపీ తాలిబన్లకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. ఆయన వ్యాఖ్యలిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.
Parliament Monsoon Sessions: జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్ మరోసారి తెరపైకొస్తున్నాయి. దేశమంతా ఒకే సివిల్ కోడ్ అమలు, జనాభా నియంత్రణలో భాగంగా పార్లమెంట్లో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశాలున్నాయా..
Kappa variant cases reported in UP: లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి కప్ప వేరియంట్ కేసులు గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో జరిగిన రెగ్యులర్ రివ్యూ మీటింగ్ అనంతరం అమిత్ మోహన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు కప్ప వేరియంట్ కేసులు (Kappa variant cases) నమోదైనట్టు పేర్కొన్నారు.
Samsung: చైనాకు మరో భారీ షాక్ తగిలింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజమైన శాంసంగ్ సంస్థ ఇచ్చిన షాక్ ఇది. శాంసంగ్ ఫ్యాక్టరీను చైనాలో కాకుండా ఇండియాలో ఏర్బాటు చేయబోతోంది. ఇండియాను ఎంచుకోడానికి కారణమేంటి..
Newly born baby girl found in wooden box floating in Ganga river: ఘాజీపూర్: సినీ ఫక్కీలో ఓ చిన్నారి పసి కందును వదిలేసిన వైనం ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ సమీపంలో బుధవారం గంగా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు (Fisher men) అక్కడ ఓ పసికందు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండబోతుందా..యోగీ స్థానంలో మరో నేతకు అవకాశమిస్తున్నారా..యోగీ ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు కారణమేంటి. రెండ్రోజుల పర్యటనలో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.
Bhuvneshwar Kumar's father died: మీరట్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఇక లేరు. ఏడాది కాలంగా కాలేయ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో (Liver cancer) బాధపడుతూ చికిత్స పొందుతున్న కిరణ్ పాల్ సింగ్ గురువారం సొంత నివాసంలోనే కన్నుమూశారు.
UP Cops opened fire at BJP leader: బీజేపి నేత ప్రయాణిస్తున్న కారుపై పోలీసులు కాల్పులకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లి జిల్లా ఐలంలో ఢిల్లీ-సహ్రన్‌పూర్ రోడ్డుపై బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సీసీటీవీ ఫుటేజ్ (CCTV video) ప్రకారం చూస్తే.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ చోట పక్కకు ఆగగా.. కారు ఆగడంతోనే అది గమనించిన పలువురు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG cops) పోలీసులు ఆ కారును సమీపించి చుట్టుముట్టారు.
Beer gets cheaper in UP to boost beer sales: కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు విధించిన లాక్డౌన్ బీరు తాగే మందుబాబులపై కూడా బాగానే ప్రభావం చూపించినట్టుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో బీర్ సేల్స్ బాగా పడిపోయాయట. కాస్త అటుఇటుగా 36% బీరు విక్రయాలు (Beer sales) తగ్గాయన్నమాట.
Woman Seeks Rupees 1 Crore Compensation For Getting Non-Veg Pizza: ఓ మహిళ దీపాళీ త్యాగి తన పిల్లలకు ఆకలిగా ఉందని శాఖారం (Mushroom Pizza) పిజ్జాను మార్చి 21, 2019న ఆర్డర్ చేసింది. అయితే అమెరికన్ రెస్టారెంట్ ఔట్లెట్ ఆమెకు నాన్‌వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది.
Supreme court: చిత్ర విచిత్ర కేసులు, విభిన్నమైన తీర్పులు. లేదా కోర్టుల అక్షింతలు. సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న మరో ఘటన ఆసక్తి రేపుతోంది. ఏం జరిగిందంటే..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ శనివారం ప్రారంభమైంది. ఇంకా కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పై రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
Weird News: యూపీ నేరాలు మాత్రమే కాదు చిత్ర విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి యూపీలో జరిగింది. కాన్పుర్ నగరానికి చెందిన పోస్టల్ విభాగం అంతర్జాతీయ క్రిమినల్స్ అయిన చోటా రాజన్, బాగ్పత్ జైల్లో మరణించిన షార్ప్ షూటర్ మున్నా బజరంగీ ఫోటోలతో పోస్టల్ స్టాంప్స్ జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.