CM Yogi Adityanath News: మినీ సార్వత్రికంలో భారతీయ జనతా పార్టీ విజయదుంధుభి మోగించింది. పంజాబ్ సహా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంతో కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన వేషధారణ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Uttar pradesh: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలా యూపీలో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కన్పిస్తోంది. వరుసగా రెండవసారి యోగీ అధికారం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రస్తుతం గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపెవరిదనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.
Tragedy in a Wedding in UP's Kushinagar: పెళ్లి వేడుకలు జరుగుతున్న ఓ ఇంట్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన 13 మంది ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు.
UP Man attempt Suicide in live: ఒక బూట్ల వ్యాపారి ఫేస్బుక్ లైవ్‌లోనే పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రధాని మోదీనికి ఇందుకు కారణమని ఆయన ఆరోపించాడు. ఈ ఘటనలో ఆయన భార్య మృతి చెందింది.
Attack on Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది.
సహరాన్పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్మల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ 45 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. నిందితులు వీడియోను వైరల్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
UP Opinion Polls: గత 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ... సర్వేలు మాత్రం బీజేపీకి తిరుగులేదని చెబుతున్నాయి.
UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది సమాజ్‌వాదీ పార్టీ. 159 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.
Viral Videos of Two refuses Covid Vaccination: తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో.. ఇద్దరు వ్యక్తులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరిస్తూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టారు. ఒక వ్యక్తి సిబ్బందితో కలబడగా... మరో వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చెట్టు పైకి ఎక్కాడు.
Telangana ban on UP potatoes: ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డల దిగుమతిని నిషేధించిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు మహ్మద్ అలంగీర్‌కు కోపం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ యూపీ నుంచి బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవడం ఆపేసింది. మరి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఒవైసీ ఇక్కడెలా ప్రచారం చేస్తాడంటూ ఆగ్రాలోని ఆలూ ఉత్పాదక్ కిసాన్ సమితి ప్రధాన కార్యదర్శి అయిన అలంగీర్ ప్రశ్నించారు.
UP youth hitech cheating in SI exam: ఉత్తరప్రదేశ్‌లో సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి జరిగిన రాతపరీక్షలో ఓ అభ్యర్థి హైటెక్ చీటింగ్‌కి ప్లాన్ చేశాడు. కానీ ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు.
Groom thrashed by Bride family: తీరా పెళ్లి సమయానికి ఓ పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కావాలని పట్టుబట్టారు. అప్పటికప్పుడు రూ.10లక్షలు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని... లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగారు. చివరకు ఏం జరిగిందంటే...
Brother marries his own sister for money: ఒక వ్యక్తి తన సొంత సోదరినే పెళ్లి చేసుకున్నాడు. ఎంత దారుణం కదా! అసలు ఆ ఇద్దరికీ ఎందుకు ఆ కర్మ పట్టింది ? పరిస్థితి ఏదైనా కావొచ్చు.. ఆ పని చేయాల్సిన అవరసరం ఏమొచ్చింది అనే ప్రశ్న మెదడులో పురుగు తొలిచినట్టు తొలిచేస్తోంది కదూ!!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.