ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానంద్ కు చంపేస్తామని కాల్స్ రావటం కలకలం రేపింది. సీరియస్ గా తీసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Man arrested for selling chicken: ఉత్తర ప్రదేశ్ లోని సంభాలా జిల్లాలో హిందూ దేవి దేవతల ఫోటోలు ఉన్న పేపర్ మీద చికెన్ పెట్టి అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి ఘటన కొలిక్కి వచ్చింది. ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పరిహారం విషయమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హామీతో ఆందోళన సద్దుమణిగింది.
Lucknow: చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకునే భార్యభర్తలను చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో చోటుచేసుకుంది. భార్య రోజూ స్నానం చేయడం లేదన్న కారణంతో ఓ భర్త విడాకులు కోరాడు.
Bhagat singh rehearsal: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అమరజీవి భగత్ సింగ్ ఎందరికో స్పూర్తి. విద్యార్ధులు ప్రదర్శించే ప్రతి నాటకంలో భగత్ సింగ్ ఉరిశిక్ష సన్నివేశం తప్పనిసరి. ఆ సన్నివేశమే ఆ విద్యార్ధి ప్రాణాల్ని తీసుకుంది.
బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధి కోసం పది నెలల క్రితం ఘజియాబాద్ కు వచ్చారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికులు ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళుతున్న రైలు భోపాల్లో రైల్వే స్టేషన్లో కొన్ని నిమిషాల పాటు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబైలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మంది వలస కార్మికులకు బస్సుల్లో తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి నటుడు సోను సూద్ సహాయ సహకారాలు కల్పించారు.
ఓ వర్గానికి చెందిన అమ్మకపుదారుల వద్ద కూరగాయలు కొనవద్దన్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా ఘాటుగా స్పందించారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావంతో ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్ల తేదీలు, పెళ్లి ముహూర్తాలు ఖరారైనప్పటికీ చాలా మంది రద్దు చేసుకున్నారు. కరోనా విజృంభణ తగ్గిన తర్వాత పెళ్లికి ప్రణాళిక చేసుకోవాలని యోచిస్తున్నారు.
కరోనా తెచ్చిన కష్టం బడుగులకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో నగరాల్లోని దినసరి కూలీలు దిక్కుతోచక రాత్రి రాత్రే సర్దుకొని తమ సొంత గ్రామాలకు బయల్దేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.