Delhi Curfew: కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహారాష్ట్ర తరువాత ఢిల్లీ, కర్నాటకల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి చేయి దాటేలా కన్పిస్తోంది. ఫలితంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు ఢిల్లీలో.
Coronavirus alert: ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో అతి ప్రమాదకరంగా మారింది. కొత్త కేసుల నమోదులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది.
Covishield vaccine: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో మార్పులకు ఆదేశించింది. కోవిషీల్డ్‌పై కేంద్ర సూచించిన ఆ మార్పులేంటి.
Covid vaccination: ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Corona Anti Bodies: కరోనా వైరస్. ప్రపంచాన్ని గజగజ వణింకించిన మహమ్మారి. ఇప్పుడు మరోసారి పంజా విసురుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అదే సమయంలో యాంటీబాడీస్‌తో పుట్టిన చిన్నారి సంచలనం కల్గిస్తోంది.
Made in india vaccine: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రపంచమంతా జరుగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారుచేసిన దేశాల్లో ఇండియా నిలిచింది. అంతేకాదు ఇతర దేశాలకు సరఫరా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అందుకే కెనడాలో ఇప్పుడు ధ్యాంక్యూ ఇండియా అండ్ మోదీ బోర్డులు వెలిశాయి.
కరోనావైరస్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు విజయవంతమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
కరోనావైరస్ను అంతం చేసేందుకు శనివారం దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు 3లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1.91లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) వర్చువల్ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.
Covishield: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం ఫిక్స్ అయింది. ఆక్స్ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలుకు సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ ధర ఎంతంటే..
కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా డ్రై రన్ ప్రక్రియ జరుగుతోంది. వ్యాక్సినేషన్ సందర్బంగా తలెత్తే అవాంతరాల్ని ముందస్తుగా ఎదుర్కొనే క్రమంలో డ్రై రన్ ప్రక్రియ కీలకమైంది.
కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు ఢిల్లీ ప్రభుత్వం (Delhi) సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ (vaccination)కు సంబంధించిన ప్రణాళికలన్ని పూర్తిచేశామని కేజ్రీవాల్ తెలిపారు.
Corona vaccine: దేశమంతా వచ్చే నెల కరోనా వ్యాక్సిన్ కోసం సిద్ధమవుతోంది. మరి ముస్లింలు వ్యాక్సిన్ తీసుకుంటారా లేదా అనే విషయం చర్చనీయాంశమైందిప్పుడు. దీనికి కారణం వ్యాక్సిన్ హలాల్నా లేదా హరామ్నా అనే విషయం తేలాల్సి ఉండటమే..
Covid19 vaccine: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కంటే వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీ అంతకుమించిన సవాలుగా మారింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు ప్రీ బుకింగ్ చేసుకున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి..
Covid19 vaccination: కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ పంపిణీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులో రానుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. హైదరాబాద్‌లో ఎవరికి ముందుగా వ్యాక్సిన్ వేయనున్నారంటే..
కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లో ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఓ వైపు వ్యాక్సిన్ పంపిణీకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం పలు మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.