Liger Digital and Satellite Rights Details: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి అని తెలుస్తోంది.
లైగర్ హీరోయిన్ అనన్య పాండే సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ జరిగి రోజులు గడుస్తున్నా ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
Bandla Ganesh slams Vijay Devarakonda's Speech at Liger Movie Trailer Launch. లైగర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Trolls on Vijay Devarakonda Cutout At Sudarshan Theatre: జూలై 21వ తేదీన ట్రైలర్ ని విడుదల నేపథ్యంలో సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ ఒక చెడ్డీ మీద ఉన్న కటౌట్ ని ఫాన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ మీద ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి.
Venuswamy Reveals Secrets of Rashmika Breakup: స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ స్థాయికి వెళ్లడానికి తానే కారణం అంటున్నారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆ వివరాల్లోకి వెళితే
Shalini Pandey Hot Photos: అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో మెరిసిన షాలిని పాండే ఇప్పుడు తెలుగులో సినిమాలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
Rashmika Mandanna Feels uncomfortable: రష్మిక మందన్న ముంబైలో జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్లో పొట్టి బట్టల్లో మెరిసింది. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్న ఈ భామ పొట్టి బట్టల్లో అందాల విందు చేయడానికి ప్రయత్నించి ఇబ్బంది పడింది.
Kamal R Khan Targets Vijay Devarakonda: పలువురిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఎక్కే కమల్ ఆర్ ఖాన్ ఈసారి విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, రష్మిక మందన్నాలను టార్గెట్ చేశాడు. ఈ మేరకు కేఆర్కే ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక మందన్నా అభిమానులు అతని మీద విరుచుకు పడుతున్నారు.
Sara Ali Khan and Janhvi Kapoor wants to dating with Vijay Devarakonda. బాలీవుడ్ కుర్ర హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌కు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందట.
Vijay Devarakonda Comments on Sara Alikhan: తనకు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని సారా అలీ ఖాన్ పేర్కొనగా దానికి విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు.
Ananya Panday hot Photos: అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమ్మర్ వన్ టర్నడ్ ప్రెట్టీ అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే తన స్నేహితురాళ్ళతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Akdi Pakdi song promo: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ నుంచి అకిడి పకిడి అంటూ సాగుతున్న సాంగ్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
Liger Movie First Single: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. సినిమా నుంచి ఒక పాట విడుదల చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
Heroines Hot comments on Vijay Devarakonda: లైగర్ చిత్రంలోని కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్ . విజయ్ దేవరకొండ నగ్నంగా కనిపిస్తున్న ఈ పోస్టర్ మీద హీరోయిన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Lady Fan Printed Tattoo Vijay Devarakonda's Image on Her Back Side. విజయ్ దేవరకొండకి వీరాభిమాని అయిన ఓ లేడీ ఫ్యాన్ రౌడీ హీరో ఫోటోని తన వీపుపై పచ్చబొట్టుగా వేయించుకుంది.
Samantha and Vijay: టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంతలు ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Vijay devarakonda, Samantha's next movie title is Kushi. విజయ్ దేవరకొండ, సమంతల సినిమా నుంచి సోమవారం ఓ అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు చిత్ర బృందం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.