Lady Fan Printed Tattoo Vijay Devarakonda's Image on Her Back Side. విజయ్ దేవరకొండకి వీరాభిమాని అయిన ఓ లేడీ ఫ్యాన్ రౌడీ హీరో ఫోటోని తన వీపుపై పచ్చబొట్టుగా వేయించుకుంది.
Samantha and Vijay: టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంతలు ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Vijay devarakonda, Samantha's next movie title is Kushi. విజయ్ దేవరకొండ, సమంతల సినిమా నుంచి సోమవారం ఓ అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు చిత్ర బృందం.
Ananya Pande Latest Video: ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండతో కలిసి హల్చల్ చేసింది. అనన్య ధరించిన డ్రెస్ అందరినీ సర్‌ప్రైజ్‌కి గురిచేసింది.
Ananya Pande on Vijay Devarakonda: ఆన్‌స్క్రీన్ అయినా, సినిమా ఈవెంట్లలో అయినా విజయ్ దేవరకొండ ఎంత డేరింగ్ యాటిట్యూడ్‌తో కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. అలాంటి విజయ్ దేవరకొండను పిరికివాడంటూ 'లైగర్' హీరోయిన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Samantha Item Song: అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాల్లో సమంత దూకుడు పెంచేసింది. వరుస చిత్రాల్లో నటించేందుకు అంగీకరించడం సహా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వంటి వాటికీ ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మరో పాన్ ఇండియా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సామ్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేం సినిమానో తెలుసా?
చిరంజీవికి మద్ధుతుగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. చిరు పోస్ట్ చేసిన #GiveNewsNotViews ట్యాగ్‌ను ట్వీట్ చేస్తూ.. నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను అంటూ పేర్కొన్నారు.
Unstoppable with NBK: రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కిక్ బాక్సింగ్ చేశారు నటసింహం బాలకృష్ణ. ఇది జరిగింది బాక్సింగ్ రింగ్‌లో కాదు. బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో. మీరు ఓ లుక్కేయండి.
Vijay devarakonda and rashmika mandanna dinner date: ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ కెమెరాలకు చిక్కారు. ఆదివారం (డిసెంబర్ 19) రాత్రి ఇద్దరు కలిసి ఆ రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Balakrishna in Liger: లైగర్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్ టైసన్ ఎంట్రీతో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడగా... తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలయ్యను ఒప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Vijay Devarakonda shoots with Mike Tyson: లైగర్ మూవీ తాజా షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన టీమ్ అమెరికా (America) చేరుకుంది. ప్రస్తుతం మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. తాజాగా అమెరికా షెడ్యూల్లో మైక్‌టైసన్‌ని (Mike Tyson) కలుసుకున్నాడు విజయ్ దేవరకొండ.
Arya 3 : సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య సిరీస్ ఎంతో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆర్య3 సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడట డైరెక్టర్ సుకుమార్. కానీ ఈ సినిమాలో హీరో బన్నీ కాదట..మరి ఎవరంటే..
asin vijay devarakonda : తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో భారీ థియేటర్‌ను నిర్మించాడు విజయ్ దేవరకొండ. ఏవీడీ (ఏషియన్ విజయ్ దేవరకొండ)గా పేరుతో ఈ హాల్‌ను నిర్మించాడు. ఈ థియేటర్ తాజాగా ప్రారంభమైంది.
Liger Movie Record: యూత్‌లో క్రేజీ స్టార్‌గా ఉన్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం విడుదలకు ముందే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమానే ట్రెండింగ్‌లో ఉంది. ఆ ఫస్ట్‌లుక్ ఇంకా వైరల్ అవుతోంది.
Vijay Deverakonda Launches Papa O Papa Song From Gaali Sampath Movie | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ నుంచి రెండో సింగిల్ రిలీజ్ చేశాడు. మూవీ యూనిట్ కోరిక మేరకు పాప ఓ పాప నీ పేరు తలిచి నే మజ్నునయ్యానే.. వీడియో సాంగ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.