Chandrayaan 3: ప్రపంచం మొత్తం గర్వించిన ఇస్రో విజయం చంద్రయాన్ 3 కధ ముగిసినట్టే కన్పిస్తోంది. చంద్రునిపై చీకటితో నిద్రావస్థలో వెళ్లిన విక్రమ్ ల్యాండర్ తిరిగి మేల్కొనలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrayaan 3: ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ 3 విజయవంతమైన సంగతి తెలిసిందే. దాదాపు 14 రోజులు నిద్రావస్థలో ఉన్న ల్యాండర్, రోవర్లను తిరిగి యాక్టివేట్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Vikram Lander Hop Experiment: భవిష్యత్తులో చంద్రుడిపై నుండి భూమికి తిరిగొచ్చే మూన్ రిటర్న్ మిషన్స్‌కి, మానవసహిత ప్రయోగాలకు ఈ ప్రయోగం ఎంతో బూస్టింగ్‌ని ఇచ్చింది. అంతేకాకుండా విక్రమ్ ల్యాండర్ అనేది కేవలం రోవర్లను కిందకు దించేందుకు మాత్రమే కాకుండా మళ్లీ గాల్లోకి లేచి అక్కడ అధ్యయనాలు చేసేందుకు సైతం పనికొచ్చే అవకాశాలు లేకపోలేదు అని ఇస్రో చేసిన ఈ చిరు ప్రయోగం నిరూపించింది.
Chandrayaan 3 Updates: జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపిన చంద్రయాన్ 3కు ఇప్పుడు విశ్రాంతి లభించింది. చంద్రునిపై రాత్రి ప్రారంభం కావడంతో ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్లు నిద్రావస్థలో వెళ్లిపోయాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం ముగియనుంది. అంటే కేవలం 14 రోజులేనా చంద్రయాన్ 3 జీవితకాలం. ఆ తరువాత ఏం కానుంది. పూర్తి వివరాలు ఇలా
Who Named Shiv Shakti Site on Moon and Why : ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై శివ శక్తి స్థల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది అని వచ్చిన వార్తలు కొంతమందిని ఆలోచనలో పడేశాయి. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శిస్తూ వస్తోంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన స్థలాన్ని శివ శక్తి పాయింట్ అని పిలవడంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వి స్పందిస్తూ.. ఇలా పేర్లు పెట్టుకోవడానికి చంద్రుడు ఏమైనా మన సొంతమా ? అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
Chandrayaan 3 Live Streaming: చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరి కొద్దిగంటల్లో ఇస్రో కొత్త చరిత్ర లిఖించనుంది. ప్రపంచం ముందు దేశం తలెత్తుకు తిరిగే గొప్ప క్షణాల్ని అందించనుంది. అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త శకానికి ఇస్రో నాంది పలకనుంది.
Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయం ఆసన్నమైంది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జాబిల్లికి సమీపించే కొద్దీ ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆందోళన అధికమౌతోంది. ల్యాండింగ్ సమయంలో స్వల్ప మార్పులు చేసింది ఇస్రో.
Chandrayaan 3 Updates: చంద్రయాన్ 3 సక్సెస్ మాట వినేందుకు మరో 72 గంటలే మిగిలుంది. అత్యంత కీలకమైన చివరి దశను కూడా విజయవంతంగా దాటేసింది చంద్రయాన్ 3 మిషన్. ఇక మిగిలింది చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ కావడమే. ఆ క్షణాల కోసమే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Chandryaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 మిషన్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కీలకమైన ఘట్టాన్ని దాటేయడంతో ఇస్రో ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.