Snake viral news: పాము అడవిలో కుబుసం విడుస్తుంది. అయితే అది చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది దీన్ని చూసి షాక్ అవుతున్నారు.
Viral video: చెట్ల మధ్యలో ఒక నాగు పాము ఆవు ముందరకు వచ్చింది. అప్పుడు ఆ ఆవు.. పామును చూసి ఏ మాత్రం భయపడకుండా దాని మీద ప్రేమను కురిపించింది. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Diamond viral video: సోషల్ మీడియాలో డైమండ్ స్నేక్ తెగ రచ్చ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. మరికొందరు ఈ డైమండ్ స్నేక్ ఎక్కడ ఉంటుందబ్బా..అని ఆరాలు కూడా తీస్తున్నారంట.
Cobra Snake viral video: మనలో చాలా మంది పామును చూడగానే భయంతో దూరంగా పారిపోతుంటాం. కానీ ఈ విషసర్పం మాత్రం.. ఎవరైన దాన్ని టచ్ చేయగానే చనిపోయినట్లు నటిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
King Cobra Naga Devi Video: ఓ ప్రాంతంలోని భారీ కింగ్ కోబ్రా ఇంట్లోని పూజా గదిలో ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఇంటి యజమాని పామును ఏం చేశాడో తెలుసా? తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ పూర్తి వీడియో చూడండి.
King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పాము పిల్లలకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్నేక్ క్యాచర్ పిల్లలను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇంతకుముందు ఇలాంటి వీడియోని చూశారా? చూడకపోతే ఓ లుక్కేసుకోండి.
Cobra Enters Into Man's Shirt: చెట్టు కింద చెట్టుకు ఒరిగి కూర్చుని హాయిగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే చెట్టు పై నుంచే వచ్చిందో లేక మైదానంలోంచే వచ్చిందో తెలియదు కానీ ఓ నాగు పాము వచ్చి అతడి చొక్కాలోకి చొరబడింది. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పడం కంటే మీరే చూడండి.
Python Eating Cobra Snake: మనం చూస్తున్నదంతా ఒక జంతువును మరో జంతువు వేటాడి తినే ఆకలి ప్రపంచం అనే విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కొత్తగా చూస్తున్న సంస్కృతి కాదు.. అనాదిగా వస్తున్నదే. అలాగే పాముల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. ఒక పెద్ద పాము మరో చిన్న పామును అతి సునాయసంగా హోంఫట్ అనిపిస్తుంది.
Snake Giving Birth To Young Baby Snakes: ప్రపంచవ్యాప్తంగా పాములు అన్నీ దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నప్పటికీ, అందులో దాదాపు 3,000 రకాల వరకు పాముల జాతులు ఉంటాయని స్నేక్ సైన్స్ చెబుతోంది. అలాగే, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే, పాముల పునరుత్పత్తిలో కూడా ఒక పాము నుంచి మరో పాముకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.
Big Size King Cobra Viral Video: ఓ వైపు ఆ నాగు పాము పడగ విప్పి మరీ బుసలు కొడుతుంటే.. అతడు మాత్రం ఆ నాగు పామును చూసి భయపడకుండా, ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరూ చూస్తుండగానే క్షణాల్లో పామును ముందు నుంచే పట్టుకున్న తీరు చూస్తే అతడి ధైర్యానికి సాహో అని అనాల్సిందే.
King Cobra Drinking Water: నాగు పామును చూసి కూడా భయపడని వాళ్లు కూడా ఉంటారు. సరిగ్గా అలాంటి వాళ్లను చూసినప్పుడే వారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం అనిపిస్తుంది. ఇంకొందరైతే.. పాములతో స్నేహం చేసే వారి ధైర్యాన్ని చూసి ఆడు మగాడ్రా బుజ్జి అంటుంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా అలాంటి ఫీలింగ్ కలిగించే వీడియోనే.
Eagle Vs Cobra Video Got Viral: ఆహారం వేటకు బయల్దేరిన పాము.. ఒక గుడ్డును మింగడం దూరంగా ఉండే కనిపెట్టిన గద్ద.. క్షణం ఆలస్యం చేయకుండా ఎగురుతూ వచ్చి పాముతో పోరాటానికి దిగడం చూస్తే ఔరా అనిపిస్తుంది. సాధారణంగానే పాము గద్ద కంటపడితే ఇక అంతే సంగతి..
Cobra Snake Laying Eggs: ఒక చోట ఇంట్లోకి పాము చొరబడిందని సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్.. అక్కడికి వెళ్లి అతి కష్టం మీద ఆ పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ సమయంలో పాము సైజును, దాని కదలికలు, ప్రవర్తన చూస్తే.. అది గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతోందని ఆ స్నేక్ ఎక్స్పర్ట్స్కి అర్థమైపోయింది.
Cobra Snake Found In School Bag: పాములు బూట్లలో చొరబడిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది చిన్న పిల్లల స్కూల్ బ్యాగులో పాములు దూరడం ఎప్పుడైనా చూశారా ?
Boy playing with three snakes: పాములతో వ్యవహరం ప్రాణాలతో చెలగాటంలాంటిది. పాములజోలికి వెళ్లే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిన అవి వెళ్తున్నప్పుడు.. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుతుంది.
ఒక్క నాగు పాము పడగ విప్పితే చూడాలంటేనే గుండె జలదరిస్తుంది.. కొందరికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. అలాంటిది ఈ ఫోటోలో ఏకంగా మూడు పాములు పడగవిప్పి చూస్తున్నాయి. అది కూడా ఒకే దిశలో కూడబలుక్కున్నట్టుగా పడగవిప్పి కూర్చున్నాయి. ఒక చెట్టు మొదలును అల్లుకుని పడగ విప్పిన ఈ మూడు పాములు సింగిల్ ఫ్రేమ్‌లో బంధీ అవడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటో కెమెరాకు చిక్కింది.
ఒక చిన్న పాము ( Snake ) ఇంట్లోకి వస్తేనే అంతా హడలెత్తిపోతారు. అలాంటిది 5 అడుగుల తాచు పాము ( Cobra ) బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఏకంగా బెడ్ ఎక్కి పడుకుంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.