Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది అయినా అనూహ్యంగా దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. ఈ ప్రభావం వల్ల రెండు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
TTD Closed Srivari Steps Due To Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. మెట్ల మార్గంతోపాటు పాప వినాశనం, శిలాతోరణం వంటివి మూసి వేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Rain Alert For AP: ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Cyclone Sitrang: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిత్రాంగ్ తుఫాన్ ముప్పు తప్పిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ అక్టోబరు 25 తెల్లవారుజామున బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Heavy Rains in Hyderabad : హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే మొదలైన భారీ వర్షం.. ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో నగరం జడివానలో తడిసి ముద్దయింది.
Mumbai Weather Forecast: Mumbai on Orange Alert After Heavy Rains. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో ముంబై సహా శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు జోరుగా వానలు కురవనున్నాయి.
Rains news: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడిన ఈదురుగాలులు కూడా వీయవచ్చు.
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రానున్న 10రోజులు ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.