AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్‌తో కొత్త సమీకరణాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ బరిలో సమీకరణాలు మారనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఏపీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. అభ్యర్దుల మార్పులతో వైసీపీ దూసుకుపోతుంటే..ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి పొత్తు సమీకరణాల్లో నిమగ్నమైంది. ఈలోగా ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై జరిగిన తాజా సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
YS Jagan Starts Election War: సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల యుద్ధ భేరీ మోగించనున్నారు. 175కు 175 స్థానాలే లక్ష్యంగా జగన్ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధానికి దిగుతున్నారు.
Ysrcp 3rd List: వైనాట్ 175 లక్ష్యంగా భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మూడో జాబితాకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే మూడో జాబితా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల కానుంది.
AP CM YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో కూడా చెప్పేశారు. వైసీపీ ప్రతినిధుల భేటీలో పాలన ఎలా ఉందో దిశా నిర్దేశం చేశారు. రానున్న కాలంలో ఏం చేయాలో సూచించారు.
Ysrcp Election Campaign: ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. పార్టీ ప్రతినిదులతో రేపు జరగనున్న సమావేశంలో ఎన్నికల శంఖారావం ప్రకటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.