SBI personal loan, Zero processing fees : పర్సనల్ లోన్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.
SBI special offers on car loans, gold loans, personal loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రీటేల్ లోన్స్‌తో పాటు పలు డిపాజిట్ స్కీమ్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న ఆ ఆఫర్స్ ఏంటో ఓ లుక్కేద్దామా మరి.
SBI gold loans interest rates న్యూఢిల్లీ: మీరు గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా ? అది కూడా ఎస్బీఐలో గోల్డ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇది మీ కోసమే. యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు వడ్డీలో డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్‌ని తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే.
ఎస్బీఐ మరోసారి తమ ఖాతాదారుల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లో మీరు షాపింగ్ ద్వారా వేలాది రూపాయలు ఆదా చేయవచ్చు. మెడిసిన్, హెల్త్‌కు సంబంధించిన చాలా బ్రాండ్లపై కూడా ఎస్బీఐ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా యోనో యాప్‌తో పేమెంట్ చేయడం, ప్రోమో కోడ్ వినియోగించడం. ఆ ఆఫర్లు ఏంటో చూద్దామా..
SBI account holders updates: మీకు ఎస్బీఐలో ఎకౌంట్ ఉందా ? SBI ATM card వెంట లేనప్పుడు ఏటీఎం నుండి క్యాష్ ఎలా విత్ డ్రా చేయాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే మీలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. SBI YONO app ద్వారా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్న వారు డెబిట్ కార్డు లేకున్నా ఎంపిక చేసిన కొన్ని ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.
ఈ పండగల ఖర్చును ఎలా అధిగమించాలా అని ఆందోళన చెందుతున్న వారికోసమే అన్నట్టుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై భారీ ఆఫర్లను ( SBI offers on loans ) ప్రకటించింది. తమ మొబైల్ యాప్ అయిన యోనో యాప్ ( Yono app ) ద్వారా దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు కారు ( Car loans), పసిడి ( Gold loans ), వ్యక్తిగత రుణాలకు ( Personal loans ) సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం మాఫీ చేయనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.