YS Sharmila on Telangana Debts: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వైఎస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ధన దాహానికి సీఎం కేసీఆర్ బలి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీశారు.
YS Sharmila on Aarogyasri Scheme: ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 9 ఏళ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా.. లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్‌దే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
YS Sharmila On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ఖజానాను సీఎం కేసీఆర్ పీల్చుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేశారంటూ ఫైర్ అయ్యారు.
YS Sharmila Unveiled YSR Statue: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అని అన్నారు వైఎస్ షర్మిల. పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని.. 4 వేల కిలోమీటర్లను పాలేరులోనే పూర్తి చేస్తానని చెప్పారు. పాలేరులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
YS Sharmila On CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చి స్పీచ్‌పై కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయం అని అన్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పల పాలుజేశారని ఫైర్ అయ్యారు.
YS Sharmila Slams Minister Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం అవుతుందని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
YS Sharmila Complaint on Minister KTR: ఐటీ శాఖపై విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైఎస్ షర్మిల. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు అంతా ప్రగతి భవన్ నుంచే కొనసాగుతోందన్నారు.
YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
Sharmila Phonecall To Bandi Sanjay And Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగ సమస్య కలిసి పోరాడుదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. కేసీఆర్ మెడలు వంచాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
YS Sharmila Says Sorry To Transgender: బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు పవన్‌ను వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిజ్రాలు చేస్తున్న ఆందోళనపై కూడా ఆమె స్పందించారు.
YS Sharmila On CM KCR: సీఎం కేసీఆర్‌పై వైఎఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని.. పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి లేదా ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ ఆఫీసులో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.