Telangana Rains: అకాల వర్షంతో తడిసి ముద్దయిన తెలంగాణ.. మండలాల వారీగా రిపోర్ట్ ఇదే!

Telangana Hyderabad Rain Updates Here Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో సుడిగుండంలా మారిన తెలంగాణ అకాల వర్షాలతో సేదతీరింది. వేసవిలో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లెక్కలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 8, 2024, 03:47 PM IST
Telangana Rains: అకాల వర్షంతో తడిసి ముద్దయిన తెలంగాణ.. మండలాల వారీగా రిపోర్ట్ ఇదే!

Telangana Weather Report: ఎండలతో విలవిలలాడిన తెలంగాణ ప్రజలకు అకాల వర్షాలు ఊరటనిచ్చాయి. అయితే భారీ వర్షాలు కురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలివానతోపాటు అత్యంత వేగంగా ఈదురుగాలులు వీయడం.. ఉరుములుమెరుపులతో భయానక పరిస్థితి ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి మొత్తం తెలంగాణ తడిసి ముద్దయ్యింది. చాలా చోట్ల ప్రమాదాలు సంభవించాయి. ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించడంతో విషాద వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భారీ నుంచి మోస్తరు వర్షాల లెక్కలు ఇవే..

Also Read: Telangana Weather: తెలంగాణలో ఎల్లుండి వరకూ వర్షాలే, ఎక్కడంటే

భారీ వర్షాలు
షేక్‌పేట్ (జిల్లా హైదరాబాద్) 8, చండూర్ (నల్గొండ జిల్లా) 7, శేరిలింగంపల్లి (రంగారెడ్డి జిల్లా) 7, అంబర్‌పేట్ (హైదరాబాద్ జిల్లా) 6, భువనగిరి (భువనగిరి జిల్లా) 6,  వేమనపల్లె (మంచిర్యాల జిల్లా) 6, బాలానగర్ (మహబూబ్‌నగర్ జిల్లా) 6, వాంకిడి (కుమురం భీమ్ జిల్లా ) 5, హిమాయత్‌నగర్ (హైదరాబాద్ జిల్లా ) 5, శ్రీరాంపూర్ (పెద్దపల్లె జిల్లా ) 5, అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ) 5, చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా) 5, చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా) 5, ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) 5, తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా) 5, వర్గల్ (సిద్దిపేట జిల్లా) 4, గచ్చిబౌలి (రంగారెడ్డి జిల్లా) 4, ముత్తారం మహదేవ్‌పూర్ (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ) 4, నర్మెట్ట (జనగామ జిల్లా) 4, పెద్దపల్లి 4, గోల్కొండ (హైదరాబాద్ జిల్లా ) 4, ధర్మారం (పెద్దపల్లి జిల్లా), పెద్ద_అడిశర్లపల్లె (నల్గొండ జిల్లా) 4, వేములవాడ (రాజన్న సిరిసిల్ల జిల్లా) 4, దహెగావ్ (కుమురం భీమ్ జిల్లా) 4, భువనగిరి (భువనగిరి జిల్లా ) 4, ఇల్లందు (కొత్తగూడెం జిల్లా ) 4, మల్యాల (మహబూబాబాద్ జిల్లా) 3, చిగురుమామిడి (కరీంనగర్ జిల్లా) 3, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా) 3, హతనూర (సంగారెడ్డి జిల్లా) 3, ధర్మసాగర్  3, దుండిగల్ (మల్కాజిగిరి జిల్లా ) 3, గోవిందరావుపేట (ములుగు జిల్లా ) 3, రామన్నపేట (భువనగిరి జిల్లా ) 3, ఉప్పల్ (మల్కాజిగిరి జిల్లా ) 3, తాడ్వాయి (ములుగు జిల్లా ) 3, మహబూబాబాద్ (మహబూబాబాద్ జిల్లా ) 3, కాగజ్‌నగర్ (కుమురం భీమ్ జిల్లా ) 3, సుల్తానాబాద్ (పెద్దపల్లి జిల్లా ) 3, జూలపల్లె (పెద్దపల్లి జిల్లా) 3, కొత్తగూడ (మహబూబాబాద్ జిల్లా ) 3, బెజ్జంకి (సిద్దిపేట జిల్లా ) 3, చేగుంట (మెదక్ జిల్లా) 3, జాజిరెడ్డిగూడెం (సూర్యాపేట జిల్లా ) 3, గజ్వేల్ (సిద్దిపేట జిల్లా ) 3, ఆసిఫాబాద్ (కుమురం భీమ్ జిల్లా ) 3, కంపాసాగర్ (నల్గొండ జిల్లా ) 3, నర్సాపూర్ (మెదక్ జిల్లా), ఎలగంద (పెద్దపల్లి జిల్లా) 3, చెన్నూరు (మంచిర్యాల జిల్లా) 3, పోచంపల్లి (భువనగిరి జిల్లా) 3, పేరూర్ (భూపాలపల్లి జిల్లా ) 3, తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా ) 3, బయ్యారం (మహబూబాబాద్ జిల్లా) 3, పగడపల్లె (జగిత్యాల జిల్లా ) 3, ఆసిఫాబాద్ (కుమురం భీమ్ జిల్లా) 3, నల్గొండ (నల్గొండ జిల్లా ) 3, గూడూరు మండలం (మహబూబాబాద్ జిల్లా) 3, కోటపల్లె (మంచిర్యాల జిల్లా) 2, తాండూరు మండలం 2, శామీర్‌పేట (మల్కాజిగిరి జిల్లా ) 2, వెంకటాపూర్ (ములుగు జిల్లా ) 2, కొడకండ్ల (జనగామ జిల్లా ) 2, రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా) 2, వికారాబాద్ (వికారాబాద్ జిల్లా) 2, హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) 2, టేక్మాల్ (మెదక్ జిల్లా) 2, నిడమనూరు (నల్గొండ జిల్లా ) 2, మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) 2, యాచారం (రంగారెడ్డి జిల్లా) 2, చందుర్తి (రాజన్న సిరిసిల్ల జిల్లా ) 2, నంగునూరు (సిద్దిపేట జిల్లా) 2, ఆత్మకూర్ ఎం (భువనగిరి జిల్లా ) 2, పాలకుర్తి (జనగాం జిల్లా) 2, హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) 2, నాగార్జున సాగర్ (నల్గొండ జిల్లా) 2, ధూలపల్లి (రంగారెడ్డి జిల్లా) 2, గుండాల (కొత్తగూడెం జిల్లా) 2, హన్మకొండ (హనుమకొండ జిల్లా) 2, ఎల్లంతకుంట (రాజన్న సిరిసిల్ల జిల్లా) 2, మొగుళ్లపల్లె (జిల్లా జె. భూపాలపల్లి) 2, సంగెం (వరంగల్ జిల్లా) 2, యెల్లందు (ఆర్గ్) (కొత్తగూడెం జిల్లా) 2, టేకులపల్లె (డి. కొత్తగూడెం) 2, దేవరకొండ (నల్గొండ జిల్లా) 2, మందమర్రి (మంచిర్యాల జిల్లా) 2, జనగాం (జనగామ జిల్లా) 2, జఫర్‌గఢ్ (జనగామ జిల్లా) 2, శాయంపేట (హనుమకొండ జిల్లా) 2, హసన్‌పర్తి (హనుమకొండ జిల్లా) 2, జైపూర్‌ ) 2, జనగాం(ఆర్గ్) (జనగాం జిల్లా) 2, భీమదేవరపల్లె (హనుమకొండ జిల్లా) 2, ఘన్‌పూర్ (జనగాం జిల్లా) 2, భీమిని (మంచిర్యాల జిల్లా) 2, శంకరపట్నం (జిల్లా కరీంనగర్) 2, నంగనూర్ (సిద్దిపేట జిల్లా) 2, ఖానాపూర్ (వరంగల్ జిల్లా) 2, మేడ్చల్ (మల్కాజిగిరి జిల్లా) 2, ఆత్మకూర్‌వర్గల్ (హనుమకొండ జిల్లా) 2, మర్రిగూడ (జిల్లా నల్గొండ) 1, నూతన్‌కల్ (సూర్యాపేట జిల్లా ) 1, చిట్యాల (భూపాలపల్లి జిల్లా) 1, చిల్కూరు (సూర్యాపేట జిల్లా) 1.

Also Read: AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!

 

మోస్తరు వర్షం..
యాచారం (రంగారెడ్డి జిల్లా) 1, గార్ల (మహబూబాబాద్ జిల్లా) 1, సరూర్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) 1, బెలంపల్లి (మంచిర్యాల జిల్లా) 1, జన్నారం (మంచిర్యాల జిల్లా) 1, ఖమ్మం అర్బన్ (ఖమ్మం జిల్లా ) 1, హకీంపేట ఐఎఫ్ (మల్కాజిగిరి జిల్లా) 1, నర్సంపేట (వరంగల్ జిల్లా) 1, హుజూరాబాద్ (కరీంనగర్ జిల్లా) 1, సిరిసిల్ల (రాజన్న సిరిసిల్ల జిల్లా) 1, మోతే (సూర్యాపేట జిల్లా) 1, తూప్రాన్ (మెదక్ జిల్లా) 1, గోల్కొండ (హైదరాబాద్ జిల్లా) 1, కూసుమంచి (ఖమ్మం జిల్లా) 1, ఖాజిపేట (మంచిర్యాల జిల్లా) 1, ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా) 1, పరకాల (హనుమకొండ జిల్లా) 1, జగదేవ్‌పూర్ (సిద్దిపేట జిల్లా) 1, ముస్తాబాద్ (రాజన్న సిరిసిల్ల జిల్లా) 1, మంచాల (రంగారెడ్డి జిల్లా) 1, గంగాధర (కరీంనగర్ జిల్లా) 1, డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా) 1, మెదక్ (మెదక్ జిల్లా) 1, మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) 1, చొప్పదండి (కరీంనగర్ జిల్లా) 1, మఠంపల్లి (సూర్యాపేట జిల్లా) 1, సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) 1, ఉట్నూర్ (ఆదిలాబాద్ జిల్లా) 1, జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) 1, చెన్నారావుపేట (వరంగల్ జిల్లా) 1, పర్వతగిరి (వరంగల్ జిల్లా) 1, కొత్తగూడెం (కొత్తగూడెం జిల్లా) 1, హుజూర్ నగర్ (సూర్యాపేట జిల్లా) 1, సూర్యాపేట (సూర్యాపేట జిల్లా) 1, దౌల్తాబాద్ (సిద్దిపేట జిల్లా) 1, నల్లబెల్లి (వరంగల్ జిల్లా) 1, యాదగిరిగుట్ట (భువనగిరి జిల్లా) 1, ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) 1, కొణిజర్ల (ఖమ్మం జిల్లా) 1, జూలూరుపాడు (కొత్తగూడెం జిల్లా) 1, జోగిపేట్ (సంగారెడ్డి జిల్లా) 1, ఉట్నూర్ (ఆదిలాబాద్ జిల్లా) 1, కొండాపూర్ (సంగారెడ్డి జిల్లా) 1, బోయిన‌పల్లి (మల్కాజిగిరి జిల్లా) 1.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News