Revanth Reddy Fires On KCR: దరిద్రమైన సీఎంతోనే తెలంగాణకు ఈ గతి!

Revanth Reddy Comments On KCR: తెలంగాణలో తమ రాజ్యం కూడా వస్తుందని.. ఆ రోజు మాత్రం మీ చుక్కలే అంటూ సీఎం కేసీఆర్‌‌కు వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 06:45 PM IST
  • పోలీసుల అదుపులో నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి
  • సీఎం కేసీఆర్‌‌పై, పోలీసులపై ఫైర్
  • తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్స్‌ ఎందుకు ఇస్తలేరు అంటూ ఫైర్
  • ఫోన్ చేస్తే డీజీప్‌ ఫోన్ లిఫ్ట్‌ చేయడంటూ ఆగ్రహం..
Revanth Reddy Fires On KCR: దరిద్రమైన సీఎంతోనే తెలంగాణకు ఈ గతి!

Trending News