KT Rama Rao Arest: పాలన చేతకాక.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తనపై అడ్డగోలు ఆరోపణలు చేసి అరెస్ట్ చేయించాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Ponguleti Srinivasa Reddy Bomb Comments: రాజకీయ బాంబు వ్యాఖ్యల పేరుతో నవ్వులపాలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మామూలు బాంబు కాదని ఆటమ్ బాంబ్ పేలుతుందని వర్ధన్నపేట సభలో ప్రకటించారు.
Revanth Reddy Top 10 Secrets: ఎలా వచ్చినా.. ఏం చేసినా చివరికి విజయం సాధించాడా? లేదా అనేది అందరూ చూస్తారు. అలా విజయం సాధించిన వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. తన జీవితంలో అత్యున్నత పదవి పొందిన రేవంత్ రెడ్డి చేసుకుంటున్న ఈ జన్మదినం చాలా ప్రత్యేకతమైనది. బర్త్ డే సందర్భంగా రేవంత్ గురించి కొన్ని రహాస్య విషయాలు తెలుసుకుందాం.
Musi Punarjeevana Sankalp Yatra Revanth Reddy Birthday Schedule: తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి ఫుల్ బిజీబిజీగా ఉండనున్నారు. జన్మదినం నాడు రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ? ఏమేం చేస్తున్నారు? అతడి పర్యటన వివరాలు వంటి పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Once Again Ponguleti Srinivasa Reddy Bomb Comments: దీపావళి ముందు రాజకీయ బాంబు పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మామూలు బాంబు కాదని ఆటమ్ బాంబ్ పేలుతుందని ప్రకటించారు.
KT Rama Rao Formula E Race Arrest: డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఫార్మూల ఈ రేసులో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నాడు. చేస్తే చేయని అరెస్టయితే వెళ్లి హాయిగా వచ్చి పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
School Holiday for 6 days: రెండు నెలల నుంచి విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు తుఫాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో భారీగానే సెలవులు వచ్చాయి. ఇది కాకుండా దేశవ్యాప్తంగా కూడా పండగల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అయితే, మరోసారి విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త అందింది. ఎందుకంటే వరుసగ 6 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Crack Civils Mains Get One Lakh Prize Money: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఒక పరీక్ష పాసయితే చాలు రూ.లక్ష సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ పరీక్ష ఏమిటో.. ఎలా గెలచుకోవాలో వివరించారు.
Kula Ganana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుల గణన సర్వే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. సర్వే సిబ్బంది తొలుత మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించనున్నారు. కుటుంబ సర్వేచేసిన ఇళ్లకు గుర్తు పెట్టుకోవడానికి ఇండ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారు.
KTR In Formula E- Racing: ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్‌కు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. దీంతో త్వరలోనే కేటీఆర్ కార్నర్ చేసి అరెస్ట్ చేస్తారని రాజకీయ, మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Revanth Reddy And His Team Meets To Governor: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గవర్నర్‌తో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్ భవన్లో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
Malla Reddy Likely Touch With Congress Party: మరోసారి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి టచ్‌లోకి వెళ్లారా అంటే ఆ వార్తకు తాజా ఘటన ఊపిరి పోస్తోంది. రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణనలో మల్లారెడ్డి స్వయంగా పాల్గొని ప్రభుత్వానికి అనుకూల వ్యాఖ్యలు చేయడ కలకలం రేపాయి.
Revanth Reddy Meets Residential School Students: డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని చెబుతూ సంబరాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ఇదే క్రమంలో మరోసారి గురుకులాల విద్యార్థులతో సమావేశమై కీలక ప్రకటన చేశారు. నవంబర్ 14వ తేదీన శుభవార్త చెబుతానని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.