Telangana Film chamber: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
KT Rama Rao Complaint Against Revanth Reddy AMRUT 2.0 Scam: రేవంత్ రెడ్డి వైఫల్యాలు, అవినీతిపై మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. రేపు మంగళవారం ఢిల్లీలో బాంబు పేలుస్తారనే వార్త ఉత్కంఠ రేపుతోంది.
KT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
Smita Sabharwal Gets Promotion In Transfers: నాటి సీఎం కేసీఆర్ హయాంలో కీలక అధికారిణిగా పని చేసిన స్మితా సబర్వాల్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అప్రాధాన్య పోస్టు నుంచి కీలకమైన బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
BRS Social Media Questions To Ponguleti Srinivasa Reddy ED Raids: పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాలపై ఈడీ దాడులు జరిగి వారాలు గడుస్తున్నా వివరాలు బయటకు రాకపోవడంపై మరోసారి బీఆర్ఎస్ పార్టీ సందేహాలు లేవనెత్తింది. ఈడీ దాడుల కోసం పొంగులేటి బీజేపీ ముందు మోకరిల్లాడని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
mob attack on vikarabad collector: వికారాబాద్ లోని లగ చర్ల గ్రామంలో తనపై దాడి జరగలేదనిన కలెక్టర్ అన్నారు. తనను ఎవరు కొట్టలేదని, వెంటనే ఉద్యోగులు నిరసనలు ఆపి విధుల్లోకి చేరాలని కూడా కలెక్టర్ కోరినట్లు తెలుస్తొంది.
People Will Punish To Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తప్పించుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోష్యం చెప్పారు. దళిత బంధు డబ్బులు ఇచ్చేదాక తాను పోరాడుతానని స్పష్టం చేశారు.
Telangana Employees JAC Condemns Women Attack On Collector:ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులను ప్రజలు తరిమి తరిమి కొట్టిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. ఉద్యోగ సంఘాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని ఉద్యోగుల జేఏసీ ఖండించింది.
CM Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి గులాబీ బాస్ పై రెచ్చిపోయారు. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు రచ్చగా మారాయని తెలుస్తొంది.
ktr on minorities schemes: తమ ప్రభుత్వ హాయాంలో మైనారిటీలకు పెద్దపీట వేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.పేద విద్యార్థుల కోసం తమ అధినేత కేసీఆర్ ఎన్నోసంస్కరణలు తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు.
Kukatpally Madhavaram Krishna Rao Deny To Survey: సర్వే పేరిట తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్లాస్ పీకారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యక్తిగత వివరాలు అడగడం తప్పని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఎలా మాట్లాడారో వీడియో చూపిస్తూ వారిని నిలదీశారు.
KT Rama Rao Visits Who Commits Suicide Of Weaver Couple In Sircilla: తన సిరిసిల్ల నియోజకవర్గంపై రేవంత్ రెడ్డికి కోపం ఉంటే నేను గంటలోపే రాజీనామా చేస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డికి భారీ సవాల్ విసిరారు.
AGhori fires on Revanth reddy: లేడీ అఘోరీ సీఎం రేవంత్ రెడ్డిపై మళ్లీ రెచ్చిపోయింది. తెలంగాణలో వరుసగా గుడులు ధ్వంసమైన ఏంచేస్తున్నావని ఏకీపారేసినట్లు తెలుస్తొంది. నిన్ను కూర్చి నుంచి ఎలా దింపాలో తనకు తెలుసని కూడా లేడీ అఘోరీ కీలక వ్యాఖ్యలు చేసింది.
Revanth Reddy Fake Propaganda In Maharashtra Election: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే చేశానని రేవంత్ రెడ్డి మోసం చేశాడని.. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Revanth Reddy Hate Speech In Kurumurthy Jathara:అధికారంలోకి వచ్చి కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే నన్ను చరిత్ర క్షమించదని రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరును అభివృద్ధి బాట పట్టిస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.