Donald Trump: లాక్ డౌన్ విధించడం రాజ్యాంగానికి విరుద్ధం: డోనాల్డ్ ట్రంప్

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ( United States Of America ) కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.

Last Updated : Oct 16, 2020, 10:50 PM IST
    • అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
    • ట్రంప్ ఇటీవలే కోవిడ్-19 వైరస్ నుంచి కోలుకున్నారు.
    • వైరస్ ఉన్న సమయంలో కూడా తను అధ్యక్షుడిని కాబట్టి గదికి మాత్రమే పరిమితం కాలేను అని తెలిపాడు ట్రంప్.
Donald Trump: లాక్ డౌన్ విధించడం రాజ్యాంగానికి విరుద్ధం: డోనాల్డ్ ట్రంప్

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ( United States Of America ) కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ట్రంప్ ఇటీవలే కోవిడ్-19 వైరస్ నుంచి కోలుకున్నారు. వైరస్ ఉన్న సమయంలో కూడా తను అధ్యక్షుడిని కాబట్టి గదికి మాత్రమే పరిమితం కాలేను అని తెలిపాడు ట్రంప్. అయితే చాలా మంది ట్రంప్ అన్న ఈ మాటను వ్యతిరేకించారు.

READ ALSO: Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో

ఒక న్యూస్ ఛానెల్ తో మాట్లాతున్న సమయంలో తను మాస్క్ వేసుకోకపోవడం గురించి మాట్లాడిన ట్రంప్ .. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణను అదిగమనించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అని తెలిపారు.

"దేశ అధ్యక్షుడిగా నేను బయటికి వెళ్లాల్సిందే. నేను బేస్మెంట్ కు మాత్రమే పరిమతం కాలేదు. వైట్ హౌజ్ లో ఒక గదికి మాత్రమే పరిమితం కాలేను. నేను అందరితో కలవాలి అనుకుంటున్నాను" అన్నాడు.

READ ALSO: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?

అదే సమయంలో కరోనావైరస్ వల్ల తను చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపాడు ట్రంప్ ( Donald Trump). అక్టోబర్ 1వ తేదీన తనను మిలిటీరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు అని..తరువాత వేగంగా కోలుకున్నానని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News