Pakistan Beggars: పాకిస్థాన్ పరువు కోసం పాకులాడుతోంది. ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న తమ దేశస్తుల పాస్ పోర్టులను రద్దు చేస్తోంది. విదేశాల్లో తమ పరువు పోతుందని ఇప్పటికే 7 వేల మంది పాస్ట్ పోర్టులను సస్పెండ్ చేసింది.
HIV Injection: అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక హెచ్ఐవీ చికిత్సలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బ్రేక్ త్రూ దాదాపుగా లభించేసినట్టే. హెచ్ఐవీని 100 శాతం నిర్మూలించే ఇంజెక్షన్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
British Pm House Inside Images: బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కీర్ స్టార్మర్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం పదండి..
Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సౌదీ అరేబియా అంటేనే అంతులేని ఆయిల్ నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇప్పుడీ దేశానికి మరో జాక్‌పాట్ తగిలింది. ప్రసిద్ధ అరామ్ కో కంపెనీకు ఏకంగా 7 కొత్త ఆయిల్ నిక్షేపాలు లభించాయి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.
woman removed from flight row: అమెరికాలో ఒక మహిళ తనకు కల్గిన చేదు అనుభవం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wikileaks Julian Assandge: ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు రేపిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే ఎట్టకేలకు 14 ఏళ్ల సుదీర్ఘ జైలువాసం నుంచి విముక్తి పొందారు. చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఇన్నాళ్లకు జైలు జీవితం నుంచి స్వేచ్ఛ లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Elon Musk Welcomes 11th Kid In His Life: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్.. సంసార జీవితంలోనూ రికార్డు సృష్టిస్తున్నాడు. పదకొండోసారి తండ్రి అయ్యి ప్రత్యేకత సాధించాడు.
Billionaire Hinduja Family Members Gets Jail: హిందుజా గ్రూప్ కుటుంబ సభ్యులకు భారీ షాక్, నలుగురు కుటుంబ సభ్యులకు స్వట్జర్లాండ్ జెనివా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంట్లో పనిచేసే వారికి తగిన వేతనం చెల్లించకపోవడం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని శుక్రవారం రోజు ఈ జైలు శిక్ష విధించింది.
Mecca Hajj Tragedy: పవిత్ర మక్కా హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సలసలకాగుతున్న ఎండలు, వడదెబ్బ కారణంగా హజ్ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Child Marriage in Pakistan: పాకిస్థాన్‌లో ఇటీవల బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. 12 ఏళ్ల బాలికను 72 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి బాలికను రక్షించారు. బాలిక తండ్రి రూ.5 లక్షలు తీసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తేలింది.
19 Pilgrims Dead With Heat Stroke In Hajj Yatra: జన్మలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర మక్కాలో మృత్యు ఘోష మోగుతోంది. అధిక వేడితో భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. దీంతో హజ్ యాత్రలో తీవ్ర విషాదం ఏర్పడింది.
Flesh Eating Bacteria: ప్రపంచాన్ని గుప్పిట బంధించి రెండేళ్లపాటు భయపెట్టిన కరోనా మహమ్మారి తరువాత అంతకంటే భయంకరమైన వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదొక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. కేవలం 48 గంటల్లో ప్రాణాలు తీసేస్తుందట. ఆ వివరాలు మీ కోసం.
Python Eats Woman: పాములు అత్యంత ప్రమాదకరమైనవి. అందుకే చాలామందికి పాము పేరు వింటేనే జలదరింపు వస్తుంటుంది. అలాంటిది ఓ మహిళను ఓ పాము సజీవంగా మింగేస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ..అదే జరిగింది ఇండోనేషియాలో. ఆ భయంకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
saulos chilima died: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సైనిక విమానం నిన్నటి నుంచి ఎయిర్ సిగ్నల్ కు దూరమైంది. ఈ క్రమంలో విమాన శకాలాలను అధికారులు పర్వతశ్రేణుల్లో కనుగొన్నారు.
ముస్లింల జనాభా ప్రపంచంలోనే కాదు..దేశంలో కూడా గణనీయంగా పెరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం రానున్న 46 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందది. భవిష్యత్తులో సౌదీ అరేబియా, ఇండోనేషియా కంటే ఇండియాలోనే ఎక్కువ మస్లిం జనాభా ఉండవచ్చని అంచనా.
China Scientists Created Deadly Virus: చైనా శాస్త్రవేత్తలు మరో డేంజరస్ వైరస్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకితే మూడు రోజుల్లోనే మరణం సంభవిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Man Arrested Naked Runs Flight Perth To Melbourne: రోజురోజుకు విమాన ప్రయాణికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా ఓ ప్రయాణికుడు విమానంలో నూలు పోగు లేకుండా నగ్నంగా తిరిగాడు. విమాన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.
మనకు తెలియకుండానే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, మార్పులు మొత్తం మానవాళిని ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. అంటార్కిటికాలోని డూమ్స్‌డే గ్లేసియర్‌కు సంబంధించి వెలుగుచూసిన అధ్యయనం ఇప్పుడు భయపెడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ భారీ గ్లేసియర్ అత్యంత వేగంగా కరుగుతోంది. ఇది మొత్తం ప్రపంచానికే ప్రమాదంగా పరిణమిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.