Pakistani Girl Heart Transplant: పాకిస్థాన్ కు చెందిన కరాచీకి చెందిన యువతికి కొత్త జీవితం లభించింది. చెన్నై నగరానికి చెందిన ఐశ్వర్యన్ ట్రస్ట్ ముందుకు వచ్చి, ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను అమర్చారు. దీంతో 19 ఏళ్ల అయేషా రషన్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు.
నదుల్ని సంరక్షించినంతవరకూ భూమి సురక్షితంగా ఉంటుంది. అందుకే నదుల్ని జీవనదులుగా పిలుస్తారు. నదులు సాధారణంగా అడవులు దాటుకుని నగరాల మధ్యలోంచి ప్రవహిస్తుంటాయి. దాంతో మనిషి నుంచి జంతుజీవాలన్నింటికీ ప్రయోజనం కలుగుతుంటుంది. ప్రపంచంలో అత్యధికంగా నీళ్లిచ్చే నదులేంటో తెలుసుకుందాం..
Malysian Navy Choppers Collid:మలేషియాలో నేవీ రిహరర్సల్ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రెండు హెలికాప్లర్లు గాలిలో ఒకదానికి మరోకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో గాలిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలనో పది మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maldives Elections 2024: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియాకు షాక్ తగిలింది. ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనా అనుకూలతకే పట్టం కట్టారు. మరోసారి ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎడారి దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాధారణంగా వర్షాలు చాలా తక్కువ. ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే నిన్న యూఏఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో దుబాయ్ సహా పలు ప్రదేశాలు అతలాకుతలమయ్యాయి.
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలు రోడ్లు, ఇళ్లు, మాల్స్‌ను ఏకం చేసేశాయి. భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Terror Attack: పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్లో ఉగ్రదాడి జరిగింది. భారీ ఉగ్రదాడిలో ఏకంగా 27 మంది దుర్మరణం చెందారు. భద్రతా బలగాలపై విచక్షణా రహితంగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తైవాన్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 25 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. 9 మంది మరణించగా 1000 మంది గాయపడ్డారు. తైవాన్ భూకంపంలో భారీ భూకంపాలు ఎలా ఒరిగిపోయాయో చూస్తే భూకంపం తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
బల్గేరియాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా గతంలో ఎప్పుడో చెప్పిన భవిష్యత్ అంచనాలు ఒక్కొక్కటి నిజమౌతుంటే...రానున్న కాలం గురించి ఆమె చెప్పిన అంశాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మరి కొన్ని భయపెడుతున్నాయి. పుట్టుకతో అంధురాలైన బాబా వంగా 2024 గురించి చెప్పిన ఐదు భవిష్యవాణులను పరిశీలిద్దాం...
Taiwan Earthquake: తైవాన్ మరోసారి వణికిపోయింది. అత్యంత భారీ భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. అటు సునామీ హెచ్చరిక సైతం జారీ అయింది. ఆస్థి, ప్రాణనష్టం వివరాలు అందాల్సి ఉన్నాయి.
NASA CADRE Mission: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సరికొత్త ప్రయోగానికి తెరతీస్తోంది. మినీ ఆటోనమస్ రోవర్ పరీక్ష విజయవంతమైంది. సూట్‌కేస్ సైజులో ఉండే బుల్లి రోవర్ వచ్చే ఏడాది చంద్రునిపై అడుగెట్టనుంది. ఈ బుల్లి రోవర్ చంద్రుని ఉపరితలంపై 3 డి మ్యాప్ తయారు చేసి పంపించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Istanbul Nightclub Fire Accident: వేసవి వేళ మరో ఘోర ప్రమాదం సంభవించింది. నైట్‌క్లబ్‌లో అకస్మాత్తుగా చెలరేగిన ప్రమాదంతో 29 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Israel Attack: ఇజ్రాయిల్ దమనకాండ కొనసాగుతోంది. ఓ వైపు పాలస్తీనాపై యుద్ధం చేస్తూనే ఇరాన్‌తో కయ్యానికి కాలుదువ్వింది.య సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ice Melting: అంటార్కిటికాలోని మంచు సముద్రం ఊగుతోంది. ప్రతిరోజూ ఎంతోకొంత కుదించుకుపోతోంది. Ross Ice Shelf అనేది అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన మంచు పర్వతం. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం ఫ్రాన్స్ దేశపు ఆకారంలోని ఈ పర్వతం రోజూ 1-2 సార్లు 6-8 సెంటమీటర్లు కుదించుకుపోతోంది.
US Visa Charges: అగ్రరాజ్యం అమెరికా వెళ్లానుకునేవారికి ముఖ్య గమనిక. ఇక వీసా ఖర్చులు మరింత పెరగనున్నాయి. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత వివిధ రకాల వీసా ఖర్చుల్ని యూఎస్ ప్రభుత్వం పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.