Maruti Suzuki: అందుకే మారుతి సుజుకి మార్కెట్లో పట్టు మరింతగా సంపాదించేందుకు , కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు కొత్త కార్లను తీసుకురానుంది. త్వరలో 5 కొత్త మోడల్ కార్లు లాంచ్ చేయాలని భావిస్తోంది. ధర కూడా 10 లక్షల్లోపే ఉండవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.
Fed meeting recap: అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం.. భారత్తో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కనిపించనుంది. దీంతో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కోతకు ముందు, ఫెడరల్ రిజర్వ్ రేట్లు 5.25 నుండి 5.5 శాతం మధ్య ఉన్నాయి. ఇది 23 సంవత్సరాలలో అత్యధికం.
Maruti Suzuki Alto: భారతీయులకు మారుతీపై మోజు ఎక్కువగా ఉంటుంది. చాలా మారుతీ కారును ఇష్టపడుతుంటారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. కంపెనీ దీనిని 2000వ సంవత్సరంలో భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అప్పటి నుంచి 50 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే అది కూడా మీ బడ్జెట్ లో ఉండాలనుకుంటే ఈ కారు గురించి తెలుసుకోండి.
Vande Bharat Sleeper Ticket: ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన వందేభారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఒకటి రెండు మార్గాలు తప్పించి దాదాపు అన్ని మార్గాల్లో ఈ రైళ్లు బిజీగా ఉంటున్నాయి. వందేభారత్ రైళ్లలో మూడు రకాలున్నాయి. ఆ టికెట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
Food Business Ideas: పెద్దగా చదువుకోలేదా అయినప్పటికీ నిరాశ చెందకండి.. తెలంగాణ ప్రభుత్వ సంస్థ సెట్విన్ అందిస్తున్న ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం ఉంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
What is NPS Vatsalya: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18 బుధవారం 2024 నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పథకం ప్రారంభించారు.
How to withdraw money from PF: ఉద్యోగులకు పీఎఫ్ అనేది చాలా కీలకమైంది. వారి భవిష్యత్ అవసరాలకు పీఎఫ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ఫండ్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అసలు పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
8 Seater Cars: ఇటీవలి కాలంలో 7 సీటర్, 8 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మంది సుదూర ప్రయాణాలు చేసేందుకు అనువుగా ఉండటంతో అందరూ 8 సీటర్ కార్లంటే మక్కువ చూపిస్తున్నారు. అలాంటి బెస్ట్ 8 సీటర్ కారు మీ కోసం
Gold price today: బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయి దిశగా అడుగులు వేస్తోంది. బడ్జెట్ సందర్భంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం తగ్గించింది. అయినప్పటికీ మళ్లీ బంగారం ధర గతంలో తగ్గించక మునుపు ఎంత ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ధర పలుకుతోంది.
Honda Activa 7G Price: అతి శక్తివంతమైన ఫీచర్స్తో మార్కెట్లోకి హోండా యాక్టివా 7G లాంచ్ కాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే లాంచ్ కాబోతోంది. అయితే స్కూటర్కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Reliance Infra: ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లాయి. గడచిన ఐదు రోజులుగా ఈ స్టాక్ ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో జీరో డెట్ స్థితిని పొందినట్లు మార్కెట్లకు తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ జీరో డెట్ ( రుణ రహిత) కంపెనీ గా అవతరిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.
PF Account Withdrawal Limit Increased: ఈఫీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒకేసారి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పటివరకు కేవలం రూ.50 వేల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రూ.లక్షకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న వినియోగాలకు అనుగుణంగా లిమిట్ పెంచినట్లు చెప్పారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Business Ideas 2024: మీరు ఉన్న ఊరిలోనే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ దాదాపు సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Amazon Discount Offers: మరి కొద్దిరోజుల్లో దసరా, దీపావళి పండుల సీజన్ ఉంది. అందుకే ఎప్పటిలానే ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ భారీ ఆఫర్లతో మరోసారి ముందుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ సేల్లో వివిధ ఉత్పత్తులపై ఆఫర్ల వివరాలు ఇలా ఉండనున్నాయి.
UPI Cash Deposit: ఇప్పటి వరకూ యూపీఐ ద్వారా నగదు లావాదేవీల గురించే తెలుసు అందరికీ. కానీ ఇకపై యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ కూడా చేయవచ్చు. యూపీఐ క్యాష్ డిపాజిట్ ఫీచర్ కొత్తగా ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Amrit Kalash Special FD: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వారి కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్ అమ్రుత్ కలశ్ పై ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది ఎస్బీఐ. అయితే ఈ స్కీమ్ ను త్వరలో మూసివేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. మీరు ఈ స్కీములో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇన్వెస్ట్ చేయాలని బ్యాంక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Atishi appointed Delhi's new CM: ఢిల్లీ నూతన సీఎంగా ఆ పార్టీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లెనా సింగ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్వయంగా అతిశీ పేరును ప్రతిపాదించారు. అయితే ఢిల్లీ సీఎం ప్రమాణం చేయబోతున్న అతిశీ రాజకీయ ప్రస్థానం నుంచి ఆమె ఆస్తుల విలువ వరకు తెలిస్తే షాక్ అవుతారు.
EPS-95 Pension: త్వరలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించనుంది.ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 7500 చేయాలని డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Kisan Credit Card Free Loan Scheme: రైతులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త అందించింది. ఎలాంటి ప్రాసెస్ లేకుండానే సులభంగా లోన్లను అందిస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Kisan Vikas Patra Scheme: మనదేశంలో ఎన్ని రకాల ఫైనాన్షియల్ స్కీములు ఉన్నప్పటికీ, పోస్ట్ ఆఫీసులో మాత్రమే డబ్బులు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లపై ఉన్న నమ్మకం మరే ఇతర ఆర్థిక సంస్థల పైన ఉండదు. దీనికి ప్రధాన కారణం పోస్ట్ ఆఫీసులు భారత ప్రభుత్వం నడుపుతుంది. అంతేకాదు మన డబ్బుకు నేరుగా భారత ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. అందుకే ప్రజలంతా ఎక్కువ మొత్తంలో పోస్ట్ ఆఫీస్ లోనే తమ కష్టార్జితాన్ని దాచుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే పోస్ట్ ఆఫీస్ కస్టమర్లను ఆకట్టుకునేలా కొన్ని పథకాలను ముందుకు తెచ్చారు. ఇందులో ముఖ్యమైనది కిసాన్ వికాస పత్రం దాచుకుంటే నిర్ణీత వ్యవధిలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.