Visa Free Facility: విదేశీయానం చేసేవారికి, ముఖ్యంగా పర్యాటకులకు శుభవార్త. దాదాపు 35 దేశాలకు వీసా ఫ్రీగా లభించనుంది. అక్టోబర్ 1 నుంచి ఫ్రీ వీసా సదుపాయం అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Pension: ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్తిస్తుంది. పదేళ్లు పీఎఫ్ సభ్యుడిగా ఉంటే రిటైర్ అయిన తరువాత పెన్షన్ అందుకోవచ్చు. ఈ పెన్షన్ ఎంత వస్తుంది, ఈపీఎఫ్ఓ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
Today Gold And Silver Rate: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. చరిత్రలోనే తొలిసారిగా 77వేల మార్క్ దాటింది తులం బంగారం ధర. దీపావళి నాటికి అంచనాలను తారుమారు చేస్తూ 80వేలు దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయమని చెబుతున్నారు. మరి నేడు గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Bharath Sanchar Nigam Limited: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్లో అతి తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ శాతం మంది మొబైల్ వినియోగదారులు గత కొన్ని రోజులుగా బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యారు. బీఎస్ఎన్ఎల్ మరో అతి తక్కువ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు తీసుకు వచ్చింది.
Daily Rs.100 SIP : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్, సిప్ చేసే కనీస పెట్టుబడి మొత్తాన్ని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం మినిమం సిప్ అమౌంట్ రూ. 300గా ఉంది. దీన్ని ఇప్పుడు రూ. 100కి తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.
Success Story of Subhash Chandra: కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చిన నినాదం నేటి యువతకు ఎంతో అవసరం. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తుల జీవితాలను సైతం తెలుసుకోవడం యువతకు అత్యంత అవసరం. హర్యానాలోని ఒక కుగ్రామానికి చెందిన ఒక యువకుడు తన జేబులో 17 రూపాయలతో జీవితం ప్రారంభించి నేడు భారత మీడియా మొఘల్ గానూ, ఎస్సెల్ గ్రూప్‌కు చైర్మన్ స్థాయికి ఎదిగిన అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఆయనే సుభాష్ చంద్ర గోయెంకా..జీ మీడియా, ఎస్సెల్ గ్రూప్ అధినేతగా మనందరికీ సుపరిచితులు. డాక్టర్ సుభాష్ చంద్ర 30 నవంబర్, 1950న హర్యానాలోని హిసార్ జిల్లాలోని
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ ఏడాది రెండవ విడత డీఏ పెంపు 4 శాతం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది.
MG Windsor EV Price: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మార్కెట్లోకి ఇటీవలే కొత్త EV కారును అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభించబోతోంది. దీనిని కంపెనీ విండ్సర్ EV (MG Windsor EV) పేరుతో తీసుకు వచ్చింది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ధరలను కూడా ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రూ.9.99 లక్షలతో అందుబాటులోకి తీసుకు రానుంది.
Richest WWE Wrestlers 2024: మనమంతా ఒక్కప్పుడూ WWE హీరోస్ అభిమానులమే.. ఇందులో రెజ్లర్ల్ (wrestler) ఒకరినినోకరు కొట్టుకుంటూ ఉంటే.. ఎంతో ఆసక్తితో చూసేవారు. అంతేకాకుండా వింత ఉత్సహాన్ని ఆనందించేవాళ్లు.. అంతేకాకుండా ఈ మల్లయోధులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. వారికి సంబంధించిన రేజిలింగ్ షో టైమ్ వస్తే, టీవీల ముందే అత్తుకుని చూసేవారు.. అయితే చాలా మంది దీనిని రియల్టీ షో అని చూస్తారు. కానీ నిజానికి WWE స్క్రిప్ట్ షో..
Top Most Business Idea Before Dussehra And Diwali : ప్రస్తుతం చాలా మంది యువత ఉద్యోగ జీవితంలోని కట్టుబాట్ల నుంచి బయటపడి, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఉద్యోగంలో ఉండే పని ఒత్తిడి, ఆందోళన, చిన్న జీతాలతో విసుగెత్తిపోతున్నారు. అదే మనం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనమే బాస్‌గా వ్యవహరించవచ్చు. స్వంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టాలి? ప్రస్తుతం ఏ బిజినెస్‌లకు డిమాండ్ అధికంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం.
EPFO Withdrawal: ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త అందించింది. పెన్షన్ దారులకు తమ పీఎఫ్ ను ఎక్కడి నుండి అయినా సరే విత్ డ్రా చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. EPFO ప్రకారం.. EPF క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి, దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేయడానికి దాదాపు 15-20 రోజులు పడుతుంది.
New IPO: భారత స్టాక్ మార్కెట్లోకి అతిపెద్ద ఐపీఓ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ లో మార్కెట్లోకి లాంచ్ కానుంది. హ్యుందాయ్ రాకతో ఎల్ఐసీ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.
Altroz RACER: దసరా లేదా దీపావళికి కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోస్ రేసర్ కారుపై భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. పూర్తి వివరాలు చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
New Rules From 2024 October 1st: మరో ఐదు రోజుల్లో అక్టోబర్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మాసం మొదటి రోజు నుంచి 5 భారీ కొత్త మార్పులు జరగనున్నాయి. ఈనెల సెప్టెంబర్ మాసంలో కూడా కొత్త మార్పులు జరిగాయి. ముఖ్యంగా అక్టోబర్ మాసమే కాదు ప్రతినెలా మొదటి రోజు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల రేటు మారుతుంది. అంతేకాదు క్రెడిట్ కార్డు రూల్స్, బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతా వంటి ఐదు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆ వివరాలు తెలుసుకుందాం.
Bank Holidays In September 2024: మీకు ఎవైనా బ్యాంకు పనులు ఉంటే వెంటనే చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మేం చెప్పబోయే ఈ విషయం ఎంతో ముఖ్యం. రానున్న రెండు రోజులు 28, 20 తేదీల్లో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవు రానుంది. ఎందుకో తెలుసా?
Best 5 Seater Cars: దేశంలో 5 సీటర్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఇందులో సెడాన్ కార్ల కంటే ఎస్యూవీ కార్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దూర ప్రయణాలు సైతం అలసట లేకుండా సౌకర్యవంతంగా ఉంటాయని ఎస్యూవీ కార్లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో బెస్ట్ 5 సీటర్ కార్లు ఏవో తెలుసుకుందాం.
Redmi K80 Series Launch Here Expected Features, Specifications: ప్రముఖ టెక్ కంపెనీ Xiaomi మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ గతంలోనే వెల్లడించింది. దీనిని కంపెనీ Redmi Note 14 ప్రో సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే Redmi K80 సిరీస్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు రెడ్మీ వెల్లడించింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.
Discount on electric cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 15లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదు. ఏయే కార్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.