EPFO Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఇన్వెస్ట్మెంట్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ EPFని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేస్తోంది. ప్రస్తుతం డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ప్రతి నెలా వారి బేసిక్ పే జీతంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని సహకారం కూడా 12 శాతం ఉంటుంది. ఉద్యోగులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)ని ఎంచుకుంటే.. మరింత ఎక్కువ కంట్రీబ్యూషన్ చేసుకోవచ్చు. రూ.3.3 కోట్లు కార్పస్‌ను ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందా..
Mukesh Ambani House Inside Pics and Price: ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యధిక ఆస్తుల కలిగిన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయ అక్కర్లేదు. ఆయన ఆస్తుల నికర విలువ రూ.9,48,860 కోట్లు ఉంటుంది. ముఖేష్ అంబానీ వ్యాపారాలే కాకుండా ఆయన ఇల్లు కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి. ఈ ఇంటికి ఆంటిలియా అని నామకరణం చేశారు. ఈ ఇంటి ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం..
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ ముందు భారీగా పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర శుక్రవారం, శనివారం భారీగా పెరిగింది. బంగారం దారిలో వెండి కూడా పయనిస్తోంది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరంలో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
BSNL Big Update: బిఎస్ఎన్ఎల్ మరోసారి ప్రైవేటు ఇతర ప్రైవేటు కంపెనీలకు భారీ చాలెంజ్‌ను విసిరింది. 4g రీఛార్జ్ ప్లాన్ తో 82 రోజుల వ్యాలిడిటీ అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంచింది. వివరలు తెలుసుకుందాం.
Bank Account Nominee: సాధారణంగా బ్యాంకుల్లో నామిని గురించి చాలామంది పట్టించుకోరు. కానీ ప్రతి అకౌంటుదారుడు నామినీని ప్రకటించడం వల్ల పలు రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. నామినీని ఉంచడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
Yamaha R15M launch: భారత మార్కెట్లోకి యమహా నుంచి కార్బన్ ఫైబర్ ఆర్15ఎన్ బైక్ ఎంట్రీ ఇచ్చింది. దీనిలో మెటాలిక్ గ్రే వేరియంట్ ధర రూ. 1,98,300గా ఉంది. కార్బన్ వెర్షన్ ధర రూ. 2,08,300గా ఉంది. ఇందులో 155సీసీ ఇంజన్ 18.10 బీహెచ్ పి పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూసర్ చేస్తుంది.
Offers on Credit Cards : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bengaluru real estate: బెంగుళూరు రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా సుమధుర లాజిస్టిక్స్ పార్క్ లో ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ NX లాజిస్టిక్స్ 1.8 లక్షల వేర్ హౌసింగ్ స్థలాన్ని 9 ఏళ్ల పాటు లేదు. ఈ ఒప్పందం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Business Ideas: నేటి కాలంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడుస్తుంది. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులకు సమానం ఆదాయం ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే చాలా మంది మహిళలు ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మాత్రం ఇంటి బాధ్యతలు, పిల్లలను చూసేకునేవాళ్లు లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉన్నా పరిస్థితుల కారణంగా ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నారు. అలాంటి మహిళల కోసం ఇప్పుడు మేము ఒక మంచి బిజినెస్ ఐడియా అందిస్తున్నాం. ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయంలో ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 15 వేల
Amazon Jobs: ఇంకో 15 రోజుల్లో పండగ సీజన్ షురూ కాబోతుంది. దసర, దీపావళి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో తమ విక్రయాలను పెంచుకునేందుకు పలు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ కూడా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండగ అనగానే డిస్కౌంట్లు, ఆఫర్లు గుర్తుకువస్తాయి. కానీ అమెజాన్ మాత్రం భారీ రిక్రూట్ మెంట్ ను నిర్వహిస్తోంది. 1.1 లక్షల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా.. వారిలో వేలాది మంది మహిళలు, దివ్యాంగులు ఉన్నారు.
Post Office RD Scheme: పిల్లలకు ఆర్థిక అవగాహన కల్పించే అద్భుతమైన స్కీం. ఇందులో మీరు కేవలం ప్రతినెల 500 రూ. జమ చేయడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఇంతకీ ఈ స్కీం ఏంటి? ఎలా దీన్ని ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Home Loan EMI Reducing Tips: సొంతింటి కల నెరవేర్చుకోవడమే మీ లక్ష్యమా? అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. అంతే కాదు హోమ్ లోన్ ద్వారా ప్రతినెల మీరు చెల్లించే నెల వాయిదాలను కూడా ఈజీగా క్లియర్ చేసుకునే టిప్స్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటి ద్వారా మీరు ప్రతి నెల చెల్లించే ఈఎంఐ భారం నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది.
Petrol And Diesel Price Today: వాహనదారులకు గుడ్‌న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తక్కువగా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ హింట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ రేట్లు పొడిగించిన కాలం తగ్గితే.. ప్రభుత్వ-ఆధారిత ఇంధన కంపెనీలు ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం తక్కువగా ఉంటే.. చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించడాన్ని పరిశీలిస్తాయన్నారు.
Saree Business Ideas:మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని ఉందా మీ ఖాళీ సమయం కేటాయించి ప్రతినెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద టెలీకం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి ఇతర సంస్థలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలో అగ్రగామి సంస్థగా ఉన్న జియో కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు జియో కొత్తగా ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యర్ధులకు కలవరపెడుతోంది. ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pay UPI Circle in Telugu: ప్రముఖ యూపీఐ యాప్ గూగుల్ పే నుంచి మరో కొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. యూపీఐ సర్కిల్ పేరుతో లాంచ్ కానున్న ఈ ఫీచర్ యూపీఐ సేవల్లో పెనుమార్పుకు కారణం కావచ్చు. ఈ కొత్త ఫీచర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold prices for Dussehra and Diwali: రాబోయే ఫెస్టివల్ సీజన్ అంటే దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా బంగారం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే బంగారం ఏ స్థాయిలో పెరగనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tata Motors Festive Offers: టాటా మోటార్స్ కార్లు ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. దాదాపు అన్ని మోడల్ కార్లకు ఈవీ వెర్షన్ దించింది కంపెనీ. అంతటితో ఆగకుండా ఇప్పుడు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MG Windsor EV launch: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ నడుస్తోంది. వివిధ కంపెనీలు ఒకదాన్ని మించిన మరొక ఫీచర్లతో ఈవీ కార్లు ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు ఎంజీ కంపెనీ సరికొత్త ఈవీ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు, ఇంటీరియర్ చూస్తే బిజినెస్ క్లాస్ విమానయానం గుర్తొస్తుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.