Amazon Discount Sales: దసరా, దీపావళి సీజన్ వేళ ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందడి చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold And Silver Rates Today: సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. అయినప్పటికీ బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉంది. నేటి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Mukesh Ambani: ఆగర్భ శ్రీమంతుడు, ఆసియా నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాట్లు, కార్లు, అభిరుచుల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు వంట చేసే చెఫ్ గురించి తెలుసుకుందాం.
Business Ideas: ఉన్న ఊరిలోనే మంచి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభం అందించే బిజినెస్ చేయాలని ఉందా? ఓ చక్కటి బిజినెస్ ఐడియా ఇప్పుడు మీకోసం ముందుకు తెచ్చాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ బిజినెస్ ద్వారా మీరు అతి త్వరలోనే మీ జీవితంలో స్థిరపడే అవకాశం లభిస్తుంది. అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today Gold Rate 29th September 2024: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి రేటు కూడా నేడు కిలో పై ధర రూ. 1000 వరకు తగ్గింది. అంతర్జాతీయ ధరలు తగ్గడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే నేడు సెప్టెంబర్ 29 హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Book My Show CEO Ashish Himrajani Success Story: ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే..క్రుషి, పట్టుదల చాలా అవసరం. పేదరికం నుంచి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించాలంటే ఒకటి, రెండు రోజుల్లో జరిగే పనికాదు. కానీ శ్రమిస్తే.. తప్పకుండా సాధ్యమవుతుందనేది అక్షర సత్యం. ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అలాంటి చిన్న ఆలోచననే నేడు అతన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిని చేసింది. ఇండియాన్ సినిమా రంగాన్నే శాసించేలా చేసింది. అతనేవరో కాదు బుక్ మై షో సీఈవో ఆశిష్ హిమ్రజాని..ఆయన సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం.
BSNL Bumper offer: బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. దీంతో రెండు నెలల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతిరోజూ ఒక జీబీ డేటా, అపరిమిత కాలింగ్ ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
New Sim Card Rules: అక్టోబర్ 1 సమీపిస్తోంది. మరో రెండ్రోజులే మిగిలుంది. రిలయన్స్ జియో అయినా, ఎయిర్టెల్ అయినా, వోడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఏదైనా సరే సిమ్ కార్డు నిబంధనలు మారిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Great Indian Festival Sale Discount on Smart TV: అమెజాన్లో బంపర్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ లో భాగంగా 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త టీవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ డీల్స్ అస్సలు మిస్ చేసుకోకండి.
Skoda Kylaq Price: త్వరలోనే మార్కెట్లోకి అద్భుతమైన కారు విడుదల కాబోతోంది. ఇది తక్కువ ధరలోనే లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కార్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
PM Awas Yojana Scheme: సొంత ఇంటి కల నెరవేరడం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు.. దీని కోసం మీరు ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
Business Ideas: మహిళలు ఇంట్లో ఉండి మీరు ఆదాయం సంపాదించాలి అనుకుంటున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే మీ ఇంటి అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం? ఈ బిజినెస్ ద్వారా మీరు సులభంగా ప్రతి నెల ఆదాయం సంపాదించుకోవచ్చు.
BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్ఎన్ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
PSU Stock: స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ మన జీవితాలనే మార్చేస్తుంటాయి. ఏడాది క్రితం రూ. 5 తో ప్రారంభమైన ట్రెండింగ్ లో ఉన్న షేర్ ఇప్పుడు రూ. 280కి మించి పెరిగింది. అంటే ఏడాది కాలంలోనే ఈ షేర్ 4900శాతం పెరిగింది. కేవలం ఒక నెలలోనే 150 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఈ స్టాక్ లో లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మీ చేతికి రూ. 53లక్షలు వచ్చేవి. ఆ స్టాక్ ఏదో తెలుసుకుందామా?
Real Estate: హైదరాబాద్.. దేశవ్యాప్తంగానే..కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. దేశంలో ఎక్కడా లేనన్ని సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అందుకే దేశం చూపు హైదరాబాద్ వైపు ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చినవాళ్లు లక్షలాది మంది హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ పరంగానూ హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ రంగంలో హైదరాబాద్ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ
Reliance Jio 98 Days Plan: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో బీఎస్ఎన్ఎల్ కు పోటీ ఇస్తూ కొత్త రీఛార్జీ ప్లాన్లను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆకర్షణీయమైన ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ దిగ్గజ టెలికాం ఆపరేటర్ 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Petrol Price Drop Soon: పండుగల వేళ ప్రజలకు తీపి కబురు అందనుంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు తగ్గడంతో పండుగల ముందు ధరలు తగ్గుతాయని సమాచారం.
Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 78, 250కి చేరుకుంది.
Car Clutch Plate: కొంతమంది కారు నడిపితే ఏండ్లు గడుస్తున్నా..సూపర్ కండిషన్లో ఉంటుంది. కొన్ని కార్లు మాత్రం నెలల వ్యవధిలోనే షెడ్డు ఎక్కడంటూ వెతుక్కుంటూ వెళ్తాయి. తర్వాత బిల్లు చూస్తే ఓనర్ కళ్లు బైర్లుకమ్మాల్సిందే. దీనంతటికి కారణంగా డ్రైవర్ లోపమే అంటే మీరు నమ్మితీరాత్సిందే. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తే మీ కారు త్వరగా పాడువుతుంది. ఆ తప్పులేంటో చూద్దాం.
Success Story: మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే భయపడుతుంటారు. తమకే అన్ని కష్టాలు వచ్చాయని ఆందోళన చెందుతుంటారు. కానీ..జీవితంలో బాగుపడాలన్నా..ఉన్నత స్థాయికి ఎదుగాలన్నా కష్టంతోపాటు బాధ్యత తప్పనిసరి. మనం చేసే పనిలో నిబద్ధత ఉంటే కొంత ఆలస్యం అయినా పర్లేదు విజయం మన వాకిట్లో నిల్చుంటుంది. విజయం సాధించాలంటే ఉన్నత చదువులు చదవక్కర్లేదు. కష్టపడేతత్వంతోపాటు పట్టుదల ఉంటే సరిపోతుందని నిరూపించింది ఓ మహిళ. నేడు కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలంటే..ఆమె సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.