8th Pay Commission Updates in Telugu: ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సంఘం అనేది ఓ వరం లాంటిది. కొత్త వేతన సంఘం వచ్చిన ప్రతిసారీ జీతభత్యాలు, పెన్షన్లలో మార్పు ఉంటుంది. 5, 6, 7వ వేతన సంఘం అమలైనప్పుడు అదే జరిగింది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మరోసారి జీతం, పెన్షన్లలో పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Small Business Ideas: మహిళలు మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకుంటున్నారా. మీ ఇంట్లో ఖర్చులకు చేదోడు వాదోడుగా నిలవాలి అనుకుంటున్నారా. మీ భవిష్యత్తుకు భరోసానిచ్చేలా సంపాదన చేపట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే చదువుతో సంబంధం లేకుండానే మీరు ఇంటి వద్ద ఉండి పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Life Insurance Rules: లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ మెంట్ రూల్స్ ను మార్చేసింది ఐఆర్డీఏఐ. కొత్త రూల్స్ ప్రకారం జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే క్లెయిమ్ దరఖాస్తు పొందన 15 రోజుల్లో బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిందే. ఐఆర్డీఏఐ కొత్త రూల్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
US Recession Gold Effect: అమెరికా ఆర్థిక మాంద్యం దెబ్బకు బంగారం ఒక లక్ష రూపాయలు దాటుతుందా అనే చర్చ ఇప్పుడు బులియన్ మార్కెట్లో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే అరలక్ష దగ్గర నుంచి ముప్పావు లక్ష వరకు ఎగబాకిన బంగారం అతి త్వరలోనే ఒక లక్ష అయ్యేందుకు కారణమయ్యే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPFO Minimum Pension: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)తో ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఈ పథకం కింద 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు చివరి 12 నెలలలో పొందిన సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ను అందుకుంటారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పథకం (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) కింద నెలవారీ కనీస పెన్షన్ను పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు.
Jio Unlimited Calling Benefits: దిగ్గజ రిలయన్స్ కంపెనీ కూడా బిఎస్ఎన్ఎల్కు దీటుగా ఆకర్షణీయమైనా ప్లాన్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. ఈరోజు నెల రోజు వ్యాలిడిటీ ప్లాన్ తో జియో అందిస్తున్న అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తో పాటు ఇతర లాభాలను తెలుసుకుందాం.
BSNL Super Plan: ఈ మధ్యకాలంలో బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది ఆకర్షణీయమైన టెలికామ్ రీఛార్జ్ ప్లాన్స్ తో అందుబాటులోకి రావడమే ప్రధాన కారణం.
Anant Ambani Donates 20kg Gold Crown To Lalbaugcha Raja: పెళ్లితో అదృష్టం కలిసి రావడంతో అనంత్ అంబానీ, రాధిక దంపతులు తమ ఇష్ట దైవానికి భారీ కానుక సమర్పించుకున్నారు. వారు ఇచ్చిన 20 కిలోల బంగారం కిరీటం ధర వింటే కళ్లు చెదురుతాయి.
Anil Ambani Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా ద్వారా అనిల్ అంబానీ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Gold Price Today: వినాయకచవితి పండగ పూట బంగారం ధరలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి. శనివారం ఏకంగా 600 రూపాయలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Maruti Jimny: కొత్త కారు కొనాలని ప్లాన్ చేసేవారికి బంపర్ ఆఫర్. మారుతీ జిమ్నీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో ఫీచర్లు చూస్తే మీరు ఫిదా అవుతారు. ఈ కారు గురించి, ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sukanya Samriddhi Yojana New Rules: సుకన్య సమృద్ధి యోజన..కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇది ఒక్కటి. ఈ పథకం ఎంతో ఆదరణ పొందింది. ఆడపిల్ల భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వరంలా మారింది. అయితే ఈ స్కీంపై తాజాగా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చంది. అవేంటో చూద్దాం.
Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంగా రేపు శనివారం 7వ తేదీ వినాయక చవితి సందర్భంగ బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఓసారి చెక్ చేయండి..
Bank locker Rules Changing: మీరు బ్యాంక్ లో లాకర్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. లాకర్ కు సంబంధించి ఆర్బిఐ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. బ్యాంకు లాకర్లపై ఆర్బిఐ లేటెస్టు గైడ్ లెన్స్ ఏంటో తెలుసుకుందాం.
Exchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది. ఇవి కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
Today Gold Rate : శ్రావణమాసం ముగిసిపోయింది ఇక పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతం బంగారం ధర సెప్టెంబర్ 6 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలు ఉంది అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలు ఉంది బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూసినట్లయితే చాలా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం నిన్నటి కన్నా 10 గ్రాములపై కేవలం 50 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు.
BSNL 45 Days Plan: బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జీ ప్లాన్లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇతర రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ అతి తక్కువ ధరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఈరోజు రూ.300 లోపు ఉండే 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
India to top China among emerging markets: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్ అత్యంత వేగంగా దూసుకెళ్లే దేశంగా మారింది. ఈ వేగం కారణంగా ప్రస్తుతం భారత్ చైనాను సైతం దాటే అవకాశం లభించింది తాజాగా మోర్గాన్ స్టాండింగ్ సంస్థ విడుదల చేసిన రిపోర్టులో.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ చైనా ను దాటే అవకాశం ఉందని తెలిపింది.
Car Insurance : మీ కారు వరదల్లో మునిగిపోయిందా అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే మీరు సేఫ్ అయినట్లే.. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మీ కారు సేఫ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిం చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
Reliance Jio 8th Anniversary: జియో యూజర్లకు కనీవినీ ఎరుగని ఆఫర్లు ప్రకటించింది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు రీఛార్జీలు చేసుకుంటే ఏకంగా రూ.700 బెనిఫిట్స్ మీకోసం. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.