Citizen Dies In Freak Accident Involving Shobha Karandlaje Car: కేంద్ర మంత్రి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనతో ప్రచారం కాస్త అంతిమయాత్రగా మారింది.
Ujjain Reels Clash In Ujjain Mahakaleshwar Temple: ఇప్పుడు అందరూ రీల్స్ పట్టుకుని వేలాడుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ రీల్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. వాళ్ల పిచ్చి ఆలయాల్లో కూడా కొనసాగుతోంది. దీంతో ఓ ప్రముఖ ఆలయంలో ఇలాగే రీల్స్ చేస్తుండగా అక్కడి అధికారులు అభ్యంతరం చెప్పడంతో లొల్లి లొల్లయ్యింది.
Delhi Metro Rail Gun Shot Dead: మెట్రో రైలులో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Man Slits Throat Inside Karnataka High Court Hall: న్యాయం జరిగే ప్రదేశంలో ఓ వ్యక్తి అనూహ్యంగా దారుణానికి ఒడిగట్టాడు. నేరుగా కోర్టు హాల్లోకి ప్రవేశించి ప్రధాన న్యాయమూర్తి ముందే తన గొంతు కోసుకున్నాడు.
April Fool Day Prank Turned Into Tragedy: సరదాగా స్నేహితుడిని ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఆత్మహత్య చేస్తున్నట్లు నటిద్దామనుకుని నిజంగంటే ప్రాణాలు కోల్పోయాడు.
Sangareddy Chemical Factory Blast News: సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Two Sisters Suffocate To Death In Bathroom: వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చడంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా ఓ ఇంట్లో ప్రమాదం జరగ్గా ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాత్రూమ్లో చిక్కుకుపోయారు.
CSK Fan Died For Celebrates Rohit Sharma Wicket In SRH Vs MI Match: ఐపీఎల్ మ్యాచ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఔట్ విషయంలో సంబరాలు చేసుకున్నాడనే ఉద్దేశంతో ఓ జట్టు అభిమానులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
Jagtial MLA Dr Sanjay Kumar Father Died: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. విషయం తెలుసుకున్న గులాబీ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
Free Bus Effect Old Man Died: ఎన్ని బస్సులు వస్తున్నా కిక్కిరిసి ఉండడంతో రద్దీ ఎక్కువ ఉన్న బస్సు ఎక్కిన ఓ వృద్ధుడు ఊపిరాడక బస్సులోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Man Killed Egg Issue Holi Festival For Love: హోలీ వేడుకల్లో జరిగిన కోడిగుడ్డు వివాదంలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. కూతురి ప్రేమ వ్యవహారంతోనే ఓ యువకుడు ఆమెను హత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
IPL Betting Wife Commits Suicide In Karnataka: ఆటను ఆటలాగా చూడాలి. కానీ సులువుగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్‌కు పాల్పడాలని చూస్తే జీవితం నాశనమవుతుంది. బెట్టింగ్ ఒకరి సంసారాన్ని కుప్పకూల్చింది.
Egg Clash In Holi Festival Jagtial District: హోలీ వేడుకల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇతరులపై విసురుతున్న కోడిగుడ్డు ఓ ఇంట్లోకి వెళ్లింది.. అది కాస్త చినికి చినికి గాలివానగా మారి గ్రామంలో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Nampally Magistrate Dies By Suicide In Amberpet: భార్యాభర్తల సమస్యలు పరిష్కరించే న్యాయవాది భార్యతో గొడవలు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాపురంలో విబేధాలు అతడిని ప్రాణం తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది.
Matrimonial Fraud Vijayawada Person: ఇన్నాళ్లు పెళ్లి పేరుతో అమ్మాయిలు మోసం చేయగా.. తాజా ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని.. విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించి నిట్టనిలువునా ముంచాడు.
Siblings Die In Fire In Meerut: చిన్న పొరపాటు నలుగురి చిన్నారుల ప్రాణాలు తీసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంతో ఆ చిన్నారులు కాలిబూడిదయ్యారు. ఈ ఘోర సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Doctor Thrashed Patient Shocking Video Viral: వైద్యం కోసం వచ్చిన రోగిపై వైద్యుడు విచక్షణ మరచి దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ.. తన్నుతూ బయటకు పంపించాడు.
Old Woman Brutally Murder in Erraguntla For Gold Ornaments: అచ్చం సినిమాల్లో మాదిరి దారుణ సంఘటన చోటుచేసుకుంది. తీసుకున్న బంగారం తిరిగివ్వాలని కోరిన వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Extra Marital Affair: వివాహేతర సంబంధంపెట్టుకుని ఒక కసాయితల్లి దారుణానికి పాల్పడింది. భర్త పనిమీద మరో గ్రామానికి వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అసభ్య పరిస్థితుల్లో ఉన్న వీరిని చిన్న కుమారుడు చూశాడు.
Daughter Kidnap Drama For Foreign Trip: డబ్బుల కోసం సొంత తండ్రినే మోసం చేయాలని ఓ యువతి చూసింది. పక్కా ప్రణాళిక వేసుకుని కిడ్నాప్ డ్రామా ఆడింది. అయితే 'బిగనర్స్ మిస్టేక్' మాదిరి చిన్న తప్పిదం చేయడంతో పోలీసులకు చిక్కింది. ఇప్పుడు డబ్బులకు జైలు జీవితం గిఫ్ట్‌గా వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.