Auto Seat Issue Person Killed To His Friend In Nandyal: ఓ చిన్నపాటి గొడవ ఒకరి ప్రాణం తీసింది. గొడవ జరిగిన అనంతరం స్నేహితులతో కలిసి వచ్చి కత్తులతో విరుచుకుపడడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Siddipet Woman Arest: మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకుని.. అతనితో చెన్నైకు వెళ్లి డబ్బు, బంగారంతో జల్సాలు చేసింది. చివరకు పోలీసుల అరెస్ట్‌తో వ్యవహారం బయటపడింది.
Police Arrested Prostitution Gang: అమ్మాయిలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Father Killed In His Daughter At Madanapalle: తల్లి లేని బిడ్డ అని గారాబం చేసి పెంచితే కుమార్తె మాత్రం రాక్షసిగా మారింది. పెళ్లి కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చినా కూడా బిడ్డ ప్రియుడి మోజులో కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Mosh Pub Dating Scam Case Pub Owner And Delhi Gang Arrest: డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయిలు పరిచయం పెంచుకుని పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగిస్తారు. భారీగా బిల్లు వేసి అనంతరం తుర్రుమంటారు.
Lady constable suicide: డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటీ ఎస్పీ ఆఫీస్ లో జరిగింది. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలంగా మారింది.
Newly Married Young Woman Commits Suicide In Khammam: పెళ్లయి భర్త కోసం అమెరికా వెళ్తుందనుకుంటే అకస్మాత్తుగా బావిలోకి దిగి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కన్నీటిని శోకంలో ముంచి వెళ్లింది.
Realtor Madhu Murder Case Latest Updates: వ్యాపారవేత్త, బిల్డర్ మధును బీదర్‌లో అతని స్నేహితులే హత్య చేసినట్లు తేలింది. మధు ఆస్తిపై కన్నేసిన రేణుకా ప్రసాద్.. ఆయన కూతురిని ప్రేమలోకి దింపినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Old Man Abandons Partner Body On Road: పదేళ్లు కలిసి బతికారు. అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందితే ఆమె అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. చివరకు మృతదేహాన్ని సంచిలో వేసి రోడ్డున వదిలేశారు. ఈ దారుణ సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Visakhapatnam Special POCSO Court Verdict On Grand Daughter Rape Case: కామం మైకంలో వావివరుసలు మరచి చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకున్న వృద్ధుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 20 జైలు శిక్ష వేసి కామాంధుడికి బుధ్ధి చెప్పింది. ఈ సంఘటన ఏపీలో జరిగింది.
Student Commits Suicide In Krishna River At Tadepalli: తీసుకున్నది రూ.10 వేలు కానీ రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వారికి చెప్పే ధైర్యం లేక ఆ విద్యార్థి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Six People Died In Telangana Rains: అకాల వర్షాల నేపథ్యంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కోళ్ల ఫారమ్‌లో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి ఏకంగా నలుగురు మరణించారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది.
AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్‌లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Rajkot Fire Accident Latest Updates: గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Before Killed Bangladesh MP Anwarul Azim Anar Honeytraped: బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ దారుణహత్యకు గురయిన విషయం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌లోనూ సంచలనంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Political Murder In Telangana BRS Party Leader Brutally Killed In Kollapur: ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో దాడులు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుడు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
Chhattisgarh Road Accident Latest Updates: ఛత్తీస్‌ఘడ్‌లో పికప్ వ్యాను బోల్తా పడడంతో 17 మంది కూలీలు మృతి చెందారు. టెండు ఆకు తెంపేందుకు వెళ్లిన కూలీలు.. పికప్ వ్యానులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Baby Child Fall In Rooftop Mother Commits Suicide With Trolls: పొరపాటున జరిగిన ఒక సంఘటనను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికితోడు టీవీ చానళ్లు అవమానకరంగా ప్రసారాలు చేయడంతో ఆ తల్లి ప్రాణం తీసుకుంది.
Young Women Died In RTC Bus Accident: ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సులు తీవ్ర రద్దీతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్సు రద్దీతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న మహిళ ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది.
Cheating Case Filed Against KA Paul: తనదైన చేష్టలతో తెలుగు రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న కేఏ పాల్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే టికెట్ పేరిట మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.