Road Accident in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనగా.. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మరణించారు. శివరాత్రి పర్వదినం రోజు తండ్రీకొడుకులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Rameshwaram Cafe Blast Accused Reward: ఒక్క పని చేస్తే మీకు రూ.10 లక్షల నగదు ఇట్టే పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఓ వ్యక్తిని పోలీసులకు పట్టించడమే. అతడిని పట్టిస్తే డబ్బులు మీరు తీసుకోవచ్చు....
Crime News in Telugu: గచ్చిబౌలీలో యువతి హస్టల్ లోని బాత్రూమ్ లో సూసైడ్ చేసుకున్న ఘటన తీవ్రదుమారంగా మారింది. యువతికే ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది. విద్యాశ్రీ అనే యువతి కొత్తగూడలోని ఒక హస్టల్ లో ఉంటుంది.
Jharkhand Dumka Police: స్పెయిన్ దేశానికి చెందిన భార్యభర్తలు మన దేశంలోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి బైక్ మీద వచ్చారు. ఈ క్రమంలో.. జార్ఖండ్ లోని దుమ్కాలో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళపై కొందరు ఆగంతకులు సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Electricity Shock: జాతర ఏర్పాట్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...?
Uttar Pradesh: బారాబంకీ ఎంపీ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో క్లిప్పింగ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలని తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేశారని ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Grand Mother Saves Grand Daughter Life From Cobra Snake: పాముకాటు నుంచి మనమరాలిని ధైర్య సాహసాలతో కాపాడిన నాన్నమ్మ చివరకి అదే పాముకాటుకు గురై కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Ceiling Grille Falls In Shopping Mall: షాపింగ్ మాల్లో ఘోర ప్రమాదం జరిగింది. షాపింగ్ కోసం వెళ్లిన ఇద్దరిపై మాల్లో సీలింగ్ గోడ పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన గ్రేటర్....
Kantakapalli Train Accident: ఒకే ఒక్క చిన్న కారణమే 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సిబ్బంది విధుల్లో చేసిన నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు తీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా వెల్లడిస్తూ....
Photographer Killed: ఫొటోగ్రఫీని అడ్డం పెట్టుకుని కొందరు యువకులు దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఫొటో షూట్ పేరు చెప్పి ఫొటోగ్రాఫర్‌ను పిలిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన....
Spanish Tourist: స్పెయిన్ దేశానికి చెందిన దంపతులు భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ లోని దుమ్కా పర్యటనకు వెళ్లారు. అక్కడే రాత్రి బస చేయడానికి ప్లాన్ చేశారు. టెంట్ వేసుకున్నారు.ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Uttar Pradesh: కొన్ని రోజులుగా ట్రాన్స్ పోర్టు బిజినెస్ చేస్తున్న వ్యక్తికి, టీనేజ్ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి వ్యవహరం యువతి ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవలు జరిగాయి. కానీ వీరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకొవడానికి సిద్దపడ్డారు.
Rajasthan:మంగళవారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Fraud On Girls Name: సైబర్ నేరాలు కొత్త తరహాలో చోటుచేసుకుంటున్నాయి. పురుషుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ వేసిన వలకు కొందరు చిక్కుకుని లక్షల్లో నష్టపోయారు.
TV Anchor Pranav Sistla Letter: తనను కిడ్నాప్ చేసిన ఉదంతంపై యాంకర్ జరిగిన మొత్తం వ్యవహారం పంచుకున్నాడు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కొట్టివేస్తూనే.. ఈ ఘటనతో సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో తెలియవచ్చిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ లేఖ విడుదల చేశాడు.
Electricity Shock Couple Died: అనుకోని ప్రమాదంతో ఇద్దరు భార్యాభర్తలు అకాల మృత్యువు బారినపడ్డారు. బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి దంపతులు కన్నుమూసిన విషాద సంఘటన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
Viral News: ఒక కంపెనీ సోషల్ మీడియాలో కేవలం రూ. 49కే 4 డజన్ల కోడి గుడ్లు అంటూ ఓ ప్రకటను ప్రకటించింది. ఇది కాస్త బెంగళూరుకు చెందిన ఒక మహిళ దీన్ని చూసింది. వెంటనే ఆఫర్ చూసి కక్కుర్తి పడింది. వెంటనే ఎలా గైన కొనేయాలని ఆన్ లైన్ ప్రాసెస్ ను పూర్తి చేసింది.
Nafe Singh Rathee Shot Dead: పట్టపగలు నడిరోడ్డుపై కారును అడ్డగించి మాజీ ఎమ్మెల్యేను తుపాకీతో అత్యంత దారుణంగా కాల్చి చంపారు. మాజీ ప్రజాప్రతినిధితోపాటు మరో ఇద్దరు హతమయ్యారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.