Wife And Husband Commit Suicide: పెళ్లయి దశాబ్దం గడిచినా కూడా తమకు సంతానం కలగకపోవడంతో భార్యాభార్తలు తమ ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Badlapur Molestation Case : మహారాష్ట్రలోని బద్లాపూర్ అట్టుడికిపోతుంది. ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేండ్ల చిన్నారులపై అత్యాచారం ఘటన నగరాన్ని కుదిపేస్తోంది. ఓ ప్రముఖ పాఠశాలలో బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Orphan Students Died With Food Poison: రాఖీ పండుగ రోజు ఘోర సంఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని నలుగురు అనాథ విద్యార్థులు కన్నుమూయడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Uttarakhand nurse raped: ఉధమ్ సింగ్ జిల్లాలో యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Wife killed in ramanagara: రామనగర జిల్లాలోని మాగడి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో వీరి వ్యవహారం కాస్త పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.
Parents Committed Suicide In Nandyal Kurnool: కొడుకు చేసిన ఆన్లైన్ బెట్టింగ్లు భార్యాభర్తలకు యమపాశమైంది.. ఐదెకరాలు అమ్మినా కూడా అప్పు తీరకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
Rajasthan news: నాగౌర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. తన భార్య కాళ్లను బైక్ కు కట్టేసి లాక్కొని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లాలో శ్రీహరి అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు రాసిన సూసైడ్ ప్రస్తుతం వైరల్గా మారింది. అంతకుముందు అతని వేధింపుల కారణంగా బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
Massive Accident In Tiruvallur AP Students Spot Dead: అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
Madhura Nagar Police Involved In Third Degree: తెలంగాణ పోలీసులు మరోసారి కర్కశంగా వ్యవహరించారు. హైదరాబాద్లో బోనాల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంపై ఇద్దరిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Indore pharma student news: టీచర్ ఫార్మా స్టూడెంట్ తో ప్రేమాయణం సాగించింది. కొన్ని రోజులు పాటు వీరిద్దరి యవ్వారం బాగానే సాగింది. ఏమైందో కానీ లేడీ టీచర్ యువకుడ్ని బెదిరింపులకు గురిచేసంది. దీంతో అతను షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
Newlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
shahjahanpur Murder News: షాజహాన్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను, భార్య ఇటుకతో కొట్టి దారుణంగా హతమార్చింది. అంతటితో ఆగకుండా.. అతని బుర్ర బద్దలు కొట్టి, లోపలి రక్తం, మాంసంబైటకు తీసి పాశావికంగా ప్రవర్తించింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Howrah express train: కామాంధుడు రెచ్చిపోయాడు. యువతి అర్ధరాత్రి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Clash Between With Two Women On Dry Cloths Issue: ఇద్దరి మహిళల మధ్య జరిగిన కొట్లాట ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చిన్న విషయంలో ఆవేశానికి లోనైన ఓ యువకుడు ఒకరి హత్యకు ప్రయత్నించాడు.
Most Horrifying Murders: చరిత్రలో కొన్ని సంఘటనలు చివరిస్థాయిగా నిలిచిపోతుంటాయి. విన్న ప్రతిసారీ అందర్నీ భయంభ్రాంతులకు గురి చేస్తాయి. ఒక విధంగా కలవరపెడుతుంటాయి. అలాంటి హత్యలు ప్రపంచంలో ఐదు ఉన్నాయి. ఈ ఐదు హత్యలకు సంబంధించిన స్టోరీలను చదువుతుంటే..భయంతో వణికిపోతారు. ఈ హత్యలకు సంబంధించిన కథలను ఎంతో రచయితలు పుస్తకాల్లో రాసినప్పటికీ..ఆ పుస్తకాల పేర్లు వింటేనే గజగజవణికిపోతాంటి. అలాంటి అత్యంత క్రూరమైన, భయంకరమైన హత్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Two Youth Dead In Road Accident While Travelling Wrong Route On Royal Enfield: అపసవ్య దిశలో బైక్పై ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. తెల్ల తెల్లవారుజామున ఈ సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్పై జారి పడి మృతి చెందాడు.
Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.