Constable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
Sachin Tendulkar VVIP Security Self Shot Dead: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలోని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఓ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Tragedy Incident Lighting Young Boy Died In Nalgonda District: సరదాగా వేసవి సెలవులను గడపడానికి అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలవడం తీవ్ర విషాదం నింపింది. క్రికెట్ ఆడుతూ చెట్టు కిందకు చేరడమే అతడి మృత్యువుకు కారణం.
Father Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.
Train Accident Mother And Son Died: ప్రపంచమంతా మాతృ దినోత్సవం జరుపుకుంటే నెల్లూరులో మాత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో తల్లిని కాపాడబోయి కుమారుడు కూడా మరణించాడు. ఒకేరోజు తల్లీకొడుకులు మృతి చెందడం అందరినీ కలచివేసింది.
Three Children Drowned To Death In Munneru River: వేసవికాలం సెలవులు మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునగి చనిపోయారు.
MLA Kasireddy Narayana Reddy Car Accident Two Bikers Died: ఎన్నికల ప్రచారంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Speaker Explodes Two Dies In Gujarat: పెళ్లయి వేరే ఇంటికి వెళ్లిన తన ప్రేయసిపై లవర్ కక్ష తీర్చుకున్నాడు. తనను కాదని వేరే అతడిని పెళ్లి చేసుకోగా.. అతడిని బాంబు పెట్టి హతమార్చాడు.
Minor Students Extorted For Playing Online Games In Karnataka: ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన పిల్లలు సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఆభరణాలను తెలియకుండా అమ్మేసుకుని అప్పులు కట్టేసిన సంఘటన విస్మయానికి గురి చేస్తోంది.
Salman Khan House Firing Accused Died: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Lover Died Oyo Town House Doubts On His Girl Friend : శుభకార్యం కోసం వచ్చిన ప్రేమికులు ఓయో రూమ్‌లో దిగారు. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడు ఓయో రూమ్‌లో చనిపోయి కనిపించాడు.
Vijayawada Doctors Family Death Of Five People: విజయవాడలో కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తల్లీ, భార్యాపిల్లలను అతి కిరాతకంగా చంపేసి ఆపై డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Lorry Auto Hit Four Friends Died In Bhatnavilly: స్నేహితుడి పుట్టినరోజు కోసం విహారానికి వెళ్లి ఎంజాయ్ చేసిన స్నేహితులు అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు ఎదురువచ్చింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలో జరిగింది.
Tragedy Incident Lovers Suicide With Community Dispute: ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి కుటుంబీకులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
Businessman Pushes Son Friend, Terrace In Pre Wedding Party: బ్యాచిలర్ పార్టీలో స్నేహితుల మధ్య గొడవ జరగడంతో ఓ యువకుడి తండ్రి వచ్చాడు. రాగానే తన కొడుకు స్నేహితులతో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బిల్డింగ్ పైనుంచి ఓ యువకుడిని తోసేసిన సంఘటన సంఘటన నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
BRS Party Karyakarta Brutally Killed By Congress Leaders: గ్రామంలో రోడ్డు నిర్మాణం విషయమై చెలరేగిన ఘర్షణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల హత్యకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతడిపై దాడికి పాల్పడి ప్రాణం తీశారు.
Road Accident In Patna: మెట్రో క్రేన్‌ను ఆటో ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. పాట్నాలోని న్యూబైపాస్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Maharashtra Cat Rescue Incident: పిల్లిని రక్షించబోయి ఐదుగురు మృత్యువాతపడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బయోగ్యాస్‌లో పడిన పిల్లిని కాపాడేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకరి తరువాత ఒకరు బావిలోకి దూకగా.. ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఐదుగురు మరణించారు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.