Son Killed Father in Kolkata: ఢిల్లీలో శ్రద్ధా హత్య ఘటనను మరువకముందే.. కోల్‌కతాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని హత్య చేసిన కొడుకు.. తల్లితో కలిసి మృతదేహాన్ని ముక్కముక్కలుగా కట్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయారు ఇలా..
Shraddha Walkar Body Parts : శ్రద్ధా వాకర్ శరీర భాగాల డిఎన్ఏ ఎనాలసిస్ కోసం ఆమె తండ్రి, సోదరుడి రక్త నమూనాలను తీసుకున్నారు. అఫ్తాబ్ పూనావాలా చెప్పిన అన్ని చోట్ల శ్రద్ధా వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. లభించిన ఆధారాలను లభించినట్టే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తున్నారు.
Students Involved In Ragging Expelled: ఒడిశాలో అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉన్న ఒక వీడియో వైరల్ కావడంతో కాలేజ్ యాజమాన్యం అందులో విద్యార్థులను డీటైన్ చేసింది.
Shraddha Walkar Murder Case: ఢిల్లీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శ్రద్ధా వాకర్ హత్యకు గురైన మే 18 నాడు ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంట్లో రోజువారీ ఖర్చులు మేనేజ్ చేసుకునే విషయంలో శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ అమిన్ పూనావాల మధ్య ఘర్షణ తలెత్తింది.
Husband Kills Wife, pays Tribute: భార్యను చంపి, ఆమె శవంపై పూల మాల వేసి నివాళి అర్పించాడంటే.. ఆమెను హతమార్చడానికి ముందుగానే పథకం వేసుకుని మరీ తన వెంట కత్తితో పాటు పూలమాల కూడా తెచ్చుకున్నాడని అర్థమవుతోంది.
Shraddha Murder Case: శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు.. కేసు నుంచి తప్పించుకునేందుకు ముందే నుంచే పక్కా ప్లాన్ వేసుకున్నాడు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Delhi Shraddha Murder Case Investigation: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. నిందితుడు అఫ్తాబ్ అమీన్ సంబంధించిన వాటర్ బిల్లును పరిశీలించగా.. పోలీసులకే ఆశ్చర్యం వేసింది.
Aaftab Romance with another women: తాను చంపిన శ్రద్ధ శరీరంలోని కొన్ని భాగాలు తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉండగానే అఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా పలువురు యువతులను పటాయించి వారితో సెక్స్ లో పాల్గొన్నట్టు తేలింది.
Delhi Crime News: ఢిల్లీలో యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. యువతిని ప్రియుడు దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.
మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రీజ్‌లో దాచి పెట్టినట్లు గుర్తించారు.
Bansuwada Woman Killed in Uttar Pradesh: ఫేస్బుక్లో ఓ యువకుడితో ఏర్పడిన మహిళ.. చివరికి అతని చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. బాన్సువాడకు చెందిన మహిళ యూపీలో హత్యకు గురైంది.
Navada Family Ends Life: బీహార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విషం తాగి ప్రాణం తీసుకునేందుకు యత్నించారు. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad Girl Kidnapped: స్నేహితురాలి ఇంటికి వెళుతున్న మైనర్ బాలికపై కామాంధులు కన్నువేశారు. బాలికను కిడ్రాప్ చేసి మూడు గంటల పాటు బైక్‌పైకి తిప్పారు. వారిలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
School Girl Dies Of Punishment: స్కూల్లో క్లాస్ టీచర్ పనిష్మెంట్ ఇస్తున్న సమయంలోనే కుప్పకూలి కిందపడిన 9 ఏళ్ల బాలిక ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది.
Nandyal Woman Death Case: ఇద్దరి మధ్య ఫేస్బుక్లో చిగురించిన ప్రేమ చివరికి ప్రాణం తీసుకునే వరకు వెళ్లింది. అప్పటికే అతడికి, ఆమెకు పెళ్లైనా మళ్లీ ప్రేమలో పడ్డారు. కానీ చివరికి విషాదం మిగిలింది.
చికెన్ ముక్క, గుడ్డు, మాంసం ఎముక గొంతులో ఇరుక్కుపోయి వ్యక్తులు మృతి చెందారనే వార్తలు చూసి ఉంటారు. కానీ ఓ వ్యక్తి విచిత్రంగా ఆమ్లెట్ తింటూ ప్రాణాలు కోల్పోయాడు. ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడకపోవడంతో చనిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.