Mannara Chopra Pics: శారీలోనూ సెగలు రేపుతున్న మన్నారా చోప్రా.. అమ్మడి క్లీవేజ్ అందాలు చూస్తే మతులు పోవాల్సిందే!

Mannara Chopra Latest deep cleavage Pictures goes viral. మన్నారా చోప్రా శారీలోనూ సెగలు రేపుతున్నారు. అమ్మడి క్లీవేజ్ అందాలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 1, 2022, 03:41 PM IST
  • శారీలోనూ సెగలు రేపుతున్న మన్నారా చోప్రా
  • క్లీవేజ్ అందాలు చూస్తే మతులు పోవాల్సిందే
  • సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మన్నారా
Mannara Chopra Pics: శారీలోనూ సెగలు రేపుతున్న మన్నారా చోప్రా.. అమ్మడి క్లీవేజ్ అందాలు చూస్తే మతులు పోవాల్సిందే!

Actress Mannara chopra deep cleavage show in Saree: మన్నారా చోప్రా 1991 మే 25న హర్యానాలో జన్మించారు. విద్యాబ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. మన్నారా బీబీఏ పూర్తిచేశారు. 

మోడల్ అయిన మన్నారా చోప్రా.. 2014లో తెలుగులో విడుదలైన 'ప్రేమ గీమ జాన్‌తా నయ్' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు.

సునీల్ హీరోగా వచ్చిన 'జక్కన్న' సినిమాలో హీరోయిన్ నటించిన మన్నారా చోప్రా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సీత' సినిమాలో కూడా నటించారు. 

మన్నారా చోప్రా తెలుగుతో పాటు తమిళ్ మరియు హిందీ సినిమాల్లో కూడా నటించారు. మన్నారా బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా మరియు పరిణీతి చోప్రాలకు బంధువు. 

అందంతో పాటు అభినయం ఉన్న మన్నారా చోప్రా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల చేతిలో సినిమాలు లేని ఈ అందాల బ్యూటీ మంచి హిట్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.

మన్నారా చోప్రా నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా తన హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ..  కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా శారీలోనూ సెగలు రేపుతున్నారు. అమ్మడి క్లీవేజ్ అందాలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: చాలా చిరాకుగా ఉంది.. సమంతతో విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ చైతన్య!

Also Read: IND Playing 11 vs WI: స్టార్ ప్లేయర్ ఔట్.. సెంచరీ హీరో ఇన్! వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత జట్టు ఇదే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News