Allu Arjun: అల్లు అర్జున్ కోసం కొరటాల శివ స్పెషల్ స్టోరీ

Allu Arjun With Koratal Siva: అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌ ( Tollywood ) తో పాటు మలయాళ సినీ పరిశ్రమలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాల డబ్బింగ్ వర్షన్‌ను నార్త్ ఇండియా అమ్మాయిలు ( Allu Arjun Fans In North India ) రెప్పవాల్చకుండా చూస్తుంటారు. 

Last Updated : Jul 23, 2020, 01:16 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ కోసం కొరటాల శివ స్పెషల్ స్టోరీ

Allu Arjun With Koratal Siva: అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌ ( Tollywood ) తో పాటు మలయాళ సినీ పరిశ్రమలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాల డబ్బింగ్ వర్షన్‌ను నార్త్ ఇండియా అమ్మాయిలు ( Allu Arjun Fans In North India ) రెప్పవాల్చకుండా చూస్తుంటారు. ఇంత క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో, కథల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ప్రస్తుతం సుకుమార్ ( Sukamar ) దర్శకత్వంలో "పుష్ప" ( Pushpa Movie ) సినిమా చేస్తున్నాడు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Stylish Star Allu Arjun ) రఫ్ అండ్ రస్టీ లుక్‌తో  కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగుల్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ( Devi Sri Prasad ) అందిస్తున్న ఈ మూవీలో రష్మికా మందనా  హీరోగాయిన్ కాగా ప్రకాశ్ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించున్నారు. ( Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు )

 

కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో షూటింగ్‌ ఆగిపోవడంతో త్వరలో మళ్లీ కిక్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారట మూవీ మేకర్స్. ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి.. తరువాత కొరటాల శివ ( Koratala Siva ) తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడట బన్నీ. గతంలో మిర్చీ ( Mirchi ),  భరత్ అను నేను ( Bharat Anu Nenu ) , శ్రీమంతుడు (Srimanthudu ) అనే సినిమాలు చేసి విజయం సాధించాడు కొరటాల శివ. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ( Ram Charan ) తో ఆచార్య ( Acharya ) సినిమా చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ సయయంలో అల్లు అర్జున్ కోసం ఒక స్పెషల్ స్టోరీ సిద్ధం చేశాడట ఈ హిట్ డైరక్టర్. కొరటాల శివ ప్లేవర్.. అంటే సందేశాత్మక చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా ఉండనుందని తెలుస్తోంది. అంటే బన్నీలో మరో యాంగిల్‌‌ను ఫ్యాన్స్ త్వరలోనే చూసే అవకాశం ఉంది తెలుస్తోంది.

అందాల తార Eesha Gupta Hot Photos

హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు

ఊర్వశి రౌతెలా.. నిన్ను చూడకుండా ఉండేదెలా.. 

Follow us on twitter

Trending News