నాటు నాటు పాటకు హుక్ స్టెప్ సీక్రెట్ తెలుసా ? ఇదిగో ఈ ట్యుటోరియల్ వీడియో చూడండి

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన నాటు నాటు సాంగ్‌కి ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మాస్ బీట్‌కి అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నాటు నాటు పాటకి స్టెప్పులు వేస్తూ మాస్‌ఆంథెమ్ హ్యాష్ ట్యాగ్‌తో తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 02:37 AM IST
  • నాటు నాటు పాటపై హుక్ స్టెప్పులు ఎలా వేయాలో తెలుసా ?
  • నాటు నాటు స్టెప్పుల కోసం ట్రై చేస్తున్నారా ?
  • ఇదిగో స్వయంగా ఆ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ పోస్ట్ చేసిన ట్యుటొరియల్ వీడియో
నాటు నాటు పాటకు హుక్ స్టెప్ సీక్రెట్ తెలుసా ? ఇదిగో ఈ ట్యుటోరియల్ వీడియో చూడండి

Trending News