Radhe Shyam Song: ప్రభాస్ రాధేశ్యామ్‌ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది..

Radhe Shyam's Soch Liya Song: రాధేశ్యామ్‌ మూవీ జనవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించి సోచ్‌ లియాతో సోచ్‌ లియా.. అనే సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్‌కు మిథున్‌ మ్యూజిక్ అందించారు. మనోజ్‌ మింతాసిర్‌ సాహిత్యం అందించారు. అర్జిత్‌ సింగ్‌ పాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 12:57 PM IST
  • ప్రమోషన్స్ వేగం పెంచిన రాధేశ్యామ్‌ మూవీ యూనిట్
  • జనవరి 14న ఈ మూవీ రిలీజ్
  • మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించిన రెండో పాట రిలీజ్
  • సోచ్‌ లియాతో సోచ్‌ లియా.. అనే ఈ సాంగ్ ఆడియో అవుట్..
  • వీడియో సాంగ్ మధ్యాహ్నం 1.45కు రిలీజ్
Radhe Shyam Song: ప్రభాస్ రాధేశ్యామ్‌ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది..

Trending News