Jr NTR, Ram Charan Photos: పేపర్ కప్పులతో అచ్చం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను దించేసిన కళాకారుడు

Jr NTR, Ram Charan photos with paper cups: ఓవైపు ట్రిపుల్‌ ఆర్‌ మూవీ టీమ్‌ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ వరుస ఇంటర్వ్యూలతో లైమ్‌లైట్‌లో ఉంటోంది. మరోవైపు అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతల కంట్లో పడేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 12:57 AM IST
  • ఇంకొన్ని గంటల్లోనే థియేటర్లలో అలరించనున్న ఆర్ఆర్ఆర్ మూవీ
  • ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్‌ మూవీ మేనియానే
  • ఆర్ఆర్ఆర్ మూవీపై తమ క్రియేటివిటీకి పదును పెడుతున్న అభిమానులు, కళాకారులు
Jr NTR, Ram Charan Photos: పేపర్ కప్పులతో అచ్చం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను దించేసిన కళాకారుడు

Jr NTR, Ram Charan photos with paper cups: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్‌ మూవీ మేనియానే కనిపిస్తోంది. మల్టీస్టారర్‌ మూవీ ట్రిపుల్‌ ఆర్‌ మరి కొన్ని గంటల్లోనే థియేటర్లలో అలరించనుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ట్రిపుల్‌ ఆర్‌ మూవీపై అభిమానులే కాకుండా సాధారణ ఆడియెన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఓవైపు ట్రిపుల్‌ ఆర్‌ మూవీ టీమ్‌ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ వరుస ఇంటర్వ్యూలతో లైమ్‌లైట్‌లో ఉంటోంది. మరోవైపు అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతల కంట్లో పడేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. 

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సమయం సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలోనే ఓ అభిమాని పేపర్‌ గ్లాస్‌లతో అరుదైన కళాఖండం రూపొందించాడు. ఆ కళాఖండాన్ని ఓవైపు నుంచి చూస్తే జూనియర్‌ ఎన్టీయార్‌‌లా.., మరోవైపు నుంచి చూస్తే రామ్‌ చరణ్ మాదిరిగా కనిపించేలా అద్భుతంగా తయారు చేశాడు. ఏవైపు నుంచి చూసినా ఎలాంటి లోపం లేకుండా అచ్చం తారక్, చెర్రీలను దించేసిన ఆ ఆర్టిస్టు క్రియోటివిటీ అందరినీ ఆకట్టుకుంటోంది.. ఔరా అని అనుకునేలా చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అతడి క్రియేటివిటీపై మీరూ ఓ లుక్కేయండి. (ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ అప్పుడే చెప్పేసిన ఉమైర్ సంధు RRR Movie review by Umair Sandhu

Also read : Senthil Kumar Exclusive Interview: ఆర్ఆర్ఆర్ మాయాజాలాన్ని తన కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Also read : RRR Movie Updates: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో Team RRR.. గ్రీనరీ అంటే ఇష్టమన్న రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్

Also read : Jr NTR's fan suicide attempt: ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్ వద్ద పోస్టర్స్ రచ్చ.. తారక్ అభిమాని సూసైడ్ అటెంప్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News