Dasara 2020 on Zee Telugu: కల్నల్ సంతోష్ బాబుకి ఘన నివాళి ఈ సూపర్ పర్‌ఫార్మెన్స్

Anchor Pradeep and Anchor Sreemukhi's special show on Dasara 2020: ఇండియా, చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందిన భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ సంతోష్ బాబుకు ఓ కార్యక్రమం ద్వారా జీ తెలుగు ఘన నివాళి అర్పించింది. దేశం కోసం వీర సైనికుడి త్యాగాన్ని ఓ సూపర్ పర్‌ఫార్మెన్స్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. గూస్‌బంప్స్ వచ్చే ఈ పర్‌ఫార్మెన్స్‌కి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు బుధవారం విడుదల చేసింది.

Last Updated : Oct 22, 2020, 01:08 AM IST
Dasara 2020 on Zee Telugu: కల్నల్ సంతోష్ బాబుకి ఘన నివాళి ఈ సూపర్ పర్‌ఫార్మెన్స్

Trending News