Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Diabetes: డయాబెటీస్.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న లైఫ్‌స్టైల్ డిసీజ్. అయితే కొన్ని చిట్కాలు పాటించి టైప్2 డయాబెటీస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ  చిట్కాలు పాటించండి.  

Last Updated : Dec 20, 2020, 07:24 PM IST
    1. డయాబెటీస్.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న లైఫ్‌స్టైల్ డిసీజ్.
    2. అయితే కొన్ని చిట్కాలు పాటించి టైప్2 డయాబెటీస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
    3. ఈ చిట్కాలు పాటించండి.

Type 2 Diabetes: డయాబెటీస్.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న లైఫ్‌స్టైల్ డిసీజ్. అయితే కొన్ని చిట్కాలు పాటించి టైప్2 డయాబెటీస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ  చిట్కాలు పాటించండి.

డయాబెటిస్‌కు చికిత్స లేదు. ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. ఆధునిక జీవన విధానం వల్ల డయాబెటిస్ ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా ఆరోగ్యకరమైన (Health) జీవన విధానాన్ని పొందవచ్చు.

Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

ఆహారం..
ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం (Food) తీసుకోవడం వల్ల మీరు సులభంగా టైప్ 2 డయాబెటిస్ నుంచి తప్పించుకోవచ్చు. మీ రక్తంలో చెక్కర శాతాన్ని అది తగ్గిస్తుంది. మెటబాలిక్ రేటును పెంచుతుంది.

స్మోకింగ్..
స్మోకింగ్ చేయడం వల్ల మీ హార్మోన్స్‌పై తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ కలిగే అవకాశం ఉంది.

ద్రవ పదార్థాలు...
మాన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. రక్తప్రసరణ నుంచి కణాల నిర్వహణ వరకు అన్నింటినీ నీరు ప్రభావితం చేయగలదు. మంచినీరు అధికంగా తీసుకోండి.

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

సరైన నిద్ర
సరైన నిద్ర లేకపోవడం వల్ల అది స్ట్రెస్‌కు కారణం అవుతుంది. అది మీ శరీరంలో చెక్కర శాతాన్ని పెంచుతుంది. ప్రతీ రోజు  7-8 గంటలు నిద్రపోవడం అవసరం.

శారీరక శ్రమ
సరైన వ్యాయామం లేకుంటే రక్తంలో చెక్కర శాతం పెరుగుతుంది. దీన్ని నివారించడానికి జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News