Briefcase ను పెళ్లి చేసుకున్న రష్యన్ భామ!

Weird Marriage | పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయితే ప్రపంచంలో నిత్యం వింతలు జరుగుతంటాయి అలాంటి వింతే రష్యాలో జరిగింది. రష్యాకు చెందిన ఒక అమ్మాయి బ్రీఫ్ కేసును పెళ్లి చేసుకుంది.

Last Updated : Dec 15, 2020, 03:16 PM IST
    1. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.
    2. అయితే ప్రపంచంలో నిత్యం వింతలు జరుగుతంటాయి .
    3. అలాంటి వింతే రష్యాలో జరిగింది
Briefcase ను పెళ్లి చేసుకున్న రష్యన్ భామ!

Bizarre | పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయితే ప్రపంచంలో నిత్యం వింతలు జరుగుతంటాయి అలాంటి వింతే రష్యాలో జరిగింది. రష్యాకు చెందిన ఒక అమ్మాయి బ్రీఫ్ కేసును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాటి యూత్ అంతా.. కలిసి ఈ అమ్మాయికి పెళ్లి అంటే తెలియదేమో అంటున్నారు. మరికొంత మంది నోరెత్తి మాట్లాడని భర్తను సెలక్ట్ చేసుకుంది అని కామెంట్ చేస్తున్నారు.

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

మరికొంత మంది అయితే ఆ బ్రీఫ్ కేసులో ఏముందో తెలుసా..అది తెలిసే ఆ అమ్మాయి పెళ్లి (Marriage) చేసుకుంది అని అంటున్నారు. ఎవరు ఏమన్నాపెళ్లి అయిపోయింది. మాస్కోకు చెందిన రెయిన్ గార్డెన్ అనే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి వస్తువులు అంటే చాలా ఇష్టమట. అదే తరుణంలో ఒక సూట్ కేస్‌లో మంచి రొమాంటిక్ అప్పీల్ కనిపించిందట. దాంతో దాన్ని తన భర్తగా మార్చుకోవాలి అని నిర్ణయించుకుంది. అలాగే చేసింది రెయిన్.

మనుషులతో తప్పదు పెయిన్..అందుకే బ్రీఫ్ కేసుతో పెళ్లి చేసుకుంది రెయిన్ అంటున్నారు స్థానికులు.

Also Read  | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్  Deactivate అవుతుంది!

2015లో ఒక హార్డ్‌వేర్ స్టోర్‌లో తొలి సారి గిడియన్ అనే ఈ బ్రీఫ్ కేసును చూసి ప్యార్ మే పడిపోయిందట. అదే సంవత్సరం నుంచి వారి రిలేషన్ (Relations) గురించి అందరికీ చెప్పేసింది. చేసుకుంటే నిన్ను తప్పా.. చేసుకోనే చేసుకోను అని నిర్ణయించుకుంది రెయిన్. తమ మధ్య టెలిపతీ ద్వారా మాటమంతి జరుగుతుంది అని తెలిపింది. 

Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News