Adulteration In Turmeric Powder: పసుపు, భారతీయ వంటకాలలో ప్రధానమైన మసాలా. దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే, పసుపులో కల్తీ చేయడం కొంతమంది వ్యాపారుల దురాశకు నిదర్శనం. ఈ కల్తీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. దీని ఎలా గుర్తించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Independence Day 2024 ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 1947లో భారతదేశం స్వేచ్చావాయులు పీల్చుతూ..స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదన దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే జనవరి 26వ తేదీన కూడా జెండాను ఎగురువేస్తారు. ఆగస్టు 15వ తేదీన జెండాను ఎగురవేయడం, జనవరి 26న జెండాను ఆవిష్కరించడానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
Star Kids School : స్కూలు ఫీజులు ఎలా కట్టాలో తెలియక తల్లిదండ్రులు తికమక పడుతుంటే... మరోవైపు ముంబైలోని ఓ స్కూలు మాత్రం ఏకంగా కోటి రూపాయల ఫీజు వసూలు చేస్తోంది. అయితే ఈ స్కూల్ లో ఫీజు కట్టే తల్లి దండ్రులు మాత్రం ఫీజేంటి ఇంత తక్కువగా ఉందని ఫీలవుతున్నారట..మరి ఆ స్కూల్ ఎక్కడో దాని కథేంటో తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో జుట్టు రాలడం ఎక్కువైంది. ఫలితంగా చాలామందికి ఇదొక ఆందోళనగా మారింది. దీనికోసం మార్కెట్లో లభించే బ్యూటీ ఉత్పత్తులు కాకుండా ఆరోగ్యకరమైన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మూడు బెస్ట్ టిప్స్ ఉన్నాయి.
Tricolour Sandwich Recipe: తిరంగా శాండ్విచ్ అంటే భారత జాతీయ జెండా రంగులైన కేసరి, తెలుపు, ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన శాండ్విచ్. ఇది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా ప్రాచుర్యం పొందింది.
Sobhita Dhulipala 5 Elegant Saree Looks: శోభిత ధూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ ఈ మధ్య కాలంలోనే చేసుకున్నారు. తెనాలికి చెందిన ఈ తెలుగందం ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఎన్ని సౌత్ ఇండియాతోపాటు బాలివుడ్ సినిమాల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ హాలివుడ్ మూవీలో కూడా నటిస్తున్నారు.
Independence Day Special Idli Recipe: స్వాతంత్ర దినోత్సవం రోజున పిల్లలు ఎక్కువగా త్రివర్ణ పతాకం రంగులతో కూడిన ఆహార పదార్థాలను చెయ్యమని అడుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు జెండా రంగులతో కూడిన ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావలసిన పదార్థాలు ఏంటో వివరించబోతున్నాం..
Independence Day Speech 2024: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో ఉపన్యాస వ్యాసరచన పోటీలు జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారా.? వారి కోసం ఈ ప్రత్యేకమైన స్పీచ్ ను అందించండి.
Must Not Allowed In Airplane: లైఫ్‌లో ఒక్కసారైనా విమానం ఎక్కాలి, అందులో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ విమానం ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఈ మార్గం ఎంచుకుంటారు. సుదూర ప్రాంతాలను అతి చేరువలోకి తీసుకువస్తుంది. అతి తక్కువ సమయంలోనే దూర ప్రాంతాలకు వెళ్లవచ్చు.
Jeera Aloo Recipe: బంగాళదుంపలతో రిసిపీ తయారు చేసుకుంటే త్వరగా అవుతుంది. అంతేకాదు ఆలుగడ్డలతో రిసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బంగాళదుంపతో రకరకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. రుచికరమైన జీరా ఆలూ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Bottle Gourd for White Hair Problem: తెల్లజుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్లకు వెళ్లడం లేదా మార్కెట్లో విపరీతంగా లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, అవి ఎక్కువగా కెమికల్స్ కలిగి ఉంటాయి. కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో కూడా తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చేయవచ్చు.
Independence Day 2024 Rangoli Designs: 2024 ఆగస్టు 15న దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని రకాల రంగోలీ డిజైన్స్ మీకోసం. ఈ సరికొత్త రంగోలి డిజైన్స్ అద్భుతంగా కనిపిస్తాయి.
Glycerin For Hair Growth: గ్లిజరిన్ మనకు మామూలుగా మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్లిజరిన్ స్ప్రే తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి.
Melanin Rich Foods For White Hair: మెలనిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఆరోగ్యకరమైన జుట్టుకు కారణమవుతాయి. ఇది మన జుట్టు చర్మానికి మంచి రంగును అందిస్తుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు ఒక షీల్డ్ మాదిరి ఆల్ట్రా వైలట్ కిరణాల నుంచి రక్షిస్తుంది. కొన్ని రకాల ఆహారాల్లో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
August 15Th Speech Ideas: ఆగస్టు నెలలో విద్యార్థులకు స్పీచ్ కాంపిటీషన్లు ఎంతో కీలకం. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగం చేయడం అనేది ఒక గొప్ప అవకాశం. అయితే, ఈ అవకాశం ఎంతో భయం కలిగించేది కూడా కావచ్చు. కానీ, కొన్ని సాధనలతో మీరు ఈ భయాన్ని అధిగమించి, అద్భుతమైన ప్రసంగం చేయవచ్చు.
Kitchen Tips For Utensils Cleaning: వంట పాత్రలు శుభ్రం చేయడం చాలా తలనొప్పి వ్యవహారం. ఇక మాడిపోయిన పాత్రలు ఉంటే దానంత నరకమే ఉండదు. అలాంటి పాత్రలు శుభ్రం చేయాలంటే ఇకపై కండలు కరిగించుకోనవసరం లేదు. ఈ చిట్కాలు పాటించి మీ పాత్రలు తళతళ మెరిసేలా చేయండి.
Health Benefits Of Black Rice: బ్లాక్‌రైస్ అంటే ఏమిటి? ఇది సాధారణంగా మనం వాడే తెల్ల బియ్యంలా కాకుండా దీని రంగు నలుపుగా ఉండటం వల్లనే దీన్ని బ్లాక్‌రైస్ అంటారు. ఈ బియ్యంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. దీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
First Night Halwa: మాడుగుల హల్వా ఒక ప్రత్యేకమైన స్వీట్. ఇది ఆంధ్ర వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని తయారీ విధానం, ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం.
Love Tips For Women Attraction: మహిళలు లేదా యువతులు తాము ఒకరి పట్ల ఉన్న తమ ఆసక్తిని.. ఇష్టాన్ని నేరుగా వ్యక్తం చేయరు. వారి చేతి సంజ్ఞలు.. లేదా బాడీ లాంగ్వేజ్‌తో గుర్తించవచ్చు. వాళ్లు ప్రవర్తించే విధానం ద్వారా వారి ఉద్దేశాన్ని గమనించవచ్చు.
Reduce Blood Pressure Tips: బ్లడ్ ప్రెషర్ నియంత్రణ చాలా ముఖ్యం. దీని కోసం ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఏదైనా మందులు వాడుతున్నట్లయితే, వాటిని వైద్యుని సలహా లేకుండా మార్చకూడదు. అయితే బ్లడ్ ప్రెషర్ ఎందుకు ముఖ్యం? బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండకపోతే అది గుండె జబ్బులు, స్ట్రోక్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే బ్లడ్ ప్రెషర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.