Rakhi Pournami Mehendin Designs 2024: రాఖీపండుగ అన్నాచెల్లేల్ల అనుబంధానికి ప్రతీక. ఈ సందర్భంగా అందమైన మెహందీ డిజైన్లతో మీ చేతులను అలంకరించుకోండి. గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల దాని అందం రెట్టింపు అవుతుంది. రాఖీ స్పెషల్ ప్రత్యేక మెహందీ డిజైన్లు మీకోసమే..
Natural Bath Bombs: స్నానపు నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలను కలుపుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియని విషయం. కొన్ని సహజ పదార్థాలు చర్మం, మనసుకు మేలు చేయడంలో సహాయపడతాయి.
Shikakai Powder Benefits: శీకాయ అనేది భారతీయ ఉపఖండంలో వృద్ధి చెందుతున్న పదార్థం. శీకాయ పొడి జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పొడిలో సహజమైన క్లీనింగ్, కండిషనింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి.
Health Benefits Of Gongura: గోంగూర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ఆకు కూర. దీనిని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. గోంగూరలో బోలెడు పోషకాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Paneer Tikka Recipe: పన్నీర్ తో రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటాం. అలాగే టిక్కా కూడా పన్నీర్ తో తయారు చేసుకోవచ్చు. దీన్ని గ్రిల్ చేసి ,బేక్ చేసి తయారు చేయాలి. సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ తెలుసుకుందాం..
Grey Hair Control Herbs: బ్లాక్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును నలుపుదనంలోకి సహజసిద్ధంగా మార్చేస్తాయి. అంతేకాదు బ్లాక్ టీ ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన మెరుపు కూడా అందుతుంది. హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారిస్తుంది.
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాలను మీ బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే చాలు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
What girls search for on YouTube: యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీదానికి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటారు. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే అమ్మాయిలు రాత్రిపూట ఎక్కువగా యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు చూస్తారో మీకు తెలుసా. తెలుస్తే షాక్ అవ్వడం పక్కా
Foods To Eat During Periods: నెలసరి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు నొప్పిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
Health Benefits Of Tulasi Water: తులసి నీరు ఎంతో అద్భుతమైన పానీయం. ఇందులో అనేక ఆయుర్వేద లాభాలు ఉన్నాయి. ఈ నీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Cucumber And Mint Juice Benefits: దోసకాయ పుదీనా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. దీని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో మనం తెలుసుకుందాం.
Cauliflower Rasam: కాలీఫ్లవర్ రసం అనేది తెలుగు వంటకాల్లో తక్కువగా చేసే ఒక ప్రత్యేకమైన రసం. కాలీఫ్లవర్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటుంది. ఈ రసం శరీరానికి చాలా మేలు చేస్తుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Grape Pudding Recipe: ద్రాక్ష పుడ్డింగ్ అంటే ఏమిటి? ఇది ఒక రకమైన తీపి వంటకం. దీనిలో ముఖ్యంగా ద్రాక్ష పండ్లు ఉపయోగిస్తారు. ద్రాక్ష పండు రుచి, రంగు పోషక విలువలను ఈ పుడ్డింగ్ ద్వారా మనం ఆస్వాదించవచ్చు.
Black Hair Home Remedies: ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు కోసం మనలో చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం మార్కెట్ లో లభించే ఖరీదైనా ప్రొడెక్ట్స్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ వీటిని ఉపయోగించడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అయితే ఈ సహాజమైన చిట్కాలను పాటించడం వల్ల నెల రోజుల్లో తెల్లటి జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
Heme Iron And Type 2 Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాంసంను అధికంగా తినేవారిలో డయాబెటిస్ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం అనేది కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు, ఇది ఆడవారి ఆశీర్వాదాలకు, కుటుంబ సమృద్ధికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలుపండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.